వామ్మో..! మత్తెక్కింది.. అడుగు తడబడింది.. మందుకొట్టి మీడియా కంటపడ్డ హీరోయిన్

సినిమాల కంటే చాలా మంది భామలు వ్యక్తిగత విషయాలతో వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు చాలా ఫెమస్. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువ పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది.

వామ్మో..! మత్తెక్కింది.. అడుగు తడబడింది.. మందుకొట్టి మీడియా కంటపడ్డ హీరోయిన్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 23, 2024 | 7:04 PM

సినీ సెలబ్రెటీల గురించి నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. హీరోయిన్స్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ భామల గురించి మరీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సినిమాల కంటే చాలా మంది భామలు వ్యక్తిగత విషయాలతో వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ అమ్మడు చాలా ఫెమస్. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువ పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పుడు హెడ్ లైన్స్ లో ఉండేలా చూసుకుంటుంది ఆమె. అయితే ఇప్పుడు ఆమె చేసిన ఓ పనికి నెటిజన్స్ బండ బూతులు తిడుతున్నారు. ఇంతకూ ఆమె ఏం చేసిందంటే.. ఫులుగా మందుకొట్టి ఊగుతూ.. తూగుతూ కనిపించింది. ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : Actress : రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు.. రెండుసార్లు విడాకులు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా..

ఉర్ఫీ జావేద్.. ఎప్పుడూ వార్తల్లో ఉండే పేరు. ఉర్ఫీ జావేద్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం ఎవరి తరం కాదు. చేతికి దొరికిన వస్తువులను ఆమె దుస్తులుగా మార్చుకొని ధరిస్తూ ఉంటుంది. అంతే కాదు తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. బాలీవుడ్ లో ఉర్ఫీ జావేద్‌ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఈ అమ్మడు టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత  బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇది కూడా చదవండి :దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

ఉర్ఫీ జావేద్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉర్ఫీ జావేద్ ఇటీవల మీడియా కంటపడింది. ఆ సమయంలో ఉర్ఫీ జావేద్ మద్యం మత్తులో ఊగుతూ కనిపించింది. ఓ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఉర్ఫీ జావేద్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఫోటోగ్రాఫర్స్ ఉర్ఫీ జావేద్‌ను ఆపకుండా ఫోటోలు తీశారు. దాంతో ఆమె మద్యం సేవించాను అని తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.  వైరల్ వీడియోలో ఉర్ఫీ జావేద్ మద్యం మత్తులో సరిగ్గా నడవలేక తడబడింది. ఉర్ఫీ జావేద్ కు సంబందించిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియో పాతదే అయినా మరోసారి ఈ వీడియో వైరల్ గా మారింది.  నెటిజన్స్ ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను తక్కువ తాగమని సలహా ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. లేకుంటే మద్యం తాగి కూడా ఫొటోలకు పోజులివ్వవద్దని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Tollywood: అందంలో అమ్మనే మించిపోయిందిగా..! కేసీఆర్ మూవీ హీరోయిన్ ఆ టాలీవుడ్ నటి కూతురా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ