దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే

రీల్స్ చూస్తూ, వాటిని షేర్ చేస్తూ చాలా మంది టైం వెస్ట్ చేసుకుంటుంటే మరికొంతమంది రీల్స్ చేసి తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు రాత్రికి రాత్రే స్టార్స్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇలా పాపులర్ అయ్యారు. ఇక రీల్స్ పిచ్చి లో పడి చాలా మంది పిచోళ్లు అయిన వారు కూడా ఉన్నారు.

దొరికేసింది మావ.. మొత్తానికి దొరికేసింది.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ బ్యూటీ  ఎవరంటే
Viral Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 22, 2024 | 6:59 PM

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం లేవగానే ఫోన్ చూడనిదే కొంతమందికి రోజు గడవదు. ఇక టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్ స్టా గ్రామ్ ఫామ్ లోకి వచ్చింది. దెబ్బకు యువత అంతా ఇన్ స్టాకు బానిసై పోయారు. రీల్స్ చూస్తూ, వాటిని షేర్ చేస్తూ చాలా మంది టైం వెస్ట్ చేసుకుంటుంటే మరికొంతమంది రీల్స్ చేసి తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు రాత్రికి రాత్రే స్టార్స్ అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇలా పాపులర్ అయ్యారు. ఇక రీల్స్ పిచ్చి లో పడి చాలా మంది పిచోళ్లు అయిన వారు కూడా ఉన్నారు. కాగా అమ్మాయిలు ముఖ్యంగా ఇన్ స్టా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఒక్కేఒక్క  వీడియో వైరల్ అయితే చాలు ఇక వారం పదిరోజుల పాటు అదే వీడియో ఎక్కడ చూసిన కనిపిస్తుంది. చాలా మంది ఆ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు.

ఇది కూడా చదవండి : Devara : ఇదెక్కడి మాస్ రా మావ.! దేవరలో నటించిన ఈమె బయట దుమ్మురేపుతోందిగా..!

తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి నెట్టింట తెగ రచ్చ చేస్తోంది. ఓ అందమైన అమ్మాయికి సంబందించిన వీడియో ఇప్పుడు ఎక్కడ చూసిన సందడి చేస్తోంది. ఆ అమ్మాయి అందానికి, అభినయానికి, డాన్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఆమె ఐడి కోసం సోషల్ మీడియాను తెగ గాలిస్తున్నారు. ఇంతకూ ఆ వీడియో ఏంటి.? అంతలా ఆ వీడియోలో ఏముంది అని అనుకుంటున్నారా..?

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood: శ్రీదేవితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోగారి భార్య కూడా ఆమె

ఓ అందమైన యువతి అంతకు మించి అందంగా చీర కట్టుకొని.. డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దాంతో ఆమె ఎవరు.? ఆమె ఇన్ స్టా ఐడి ఏంటి.? అంటూ నెటిజన్స్ తెగ గాలిస్తున్నారు. దాంతో ఆమె ఫోటోలు వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ అమ్మడు ఓ ఆర్టిస్ట్.. పలు స్టేజ్ డాన్స్ లు చేసి పాపులర్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ డాన్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు” హిందీ లో వీడియో వుంది కాబట్టి సరిపోయింది… లేదంటే మా తెలుగు వాళ్లూ ఎందరో కవులు నీ గురించి కామెంట్ రూపంలో పెట్టేవారు” అని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఐడి పై మీరూ ఓ లుక్కేయండి.

Mathu Vadalara 2: రియా దొరికేసిందిరోయ్..! మత్తువదలరా 2 భామ మాములుగా లేదుగా..

在 Instagram 查看这篇帖子

Suvarna Kale (@suvarnakale333) 分享的帖子

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ