Poonam Bajwa: పిచ్చెక్కిస్తున్న పూనమ్ బజ్వా.. కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే
ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా గుర్తుందా.. ఒకప్పుడు తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ 1985 ఏప్రిల్ 5న ముంబైలో జన్మించింది. పంజాబీ కుటుంబానికి చెందిన ఈ అమ్మడు. కాలేజీలో చదువుతున్నప్పుడే మడలింగ్ పై ఆసక్తి పెంచుకుని 2005లో మిస్ పూణె అందాల పోటీలో గెలుపొంది పేరు తెచ్చుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
