AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mounamelanoyi: అయ్యబాబోయ్.. ఆ హీరోయిన్ ఈమేనా..? ఇదెక్కడి మేకోవర్ సామీ.!!

తక్కువ సినిమాలే చేసి కనుమరుగైన భామలు చాలా మంది ఉన్నారు. కొందరికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మరికొంతమంది అనుకోని కారణాల వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిన వారు ఉన్నారు.

Mounamelanoyi: అయ్యబాబోయ్.. ఆ హీరోయిన్ ఈమేనా..? ఇదెక్కడి మేకోవర్ సామీ.!!
Mounamelanoyi
Rajeev Rayala
|

Updated on: Oct 22, 2024 | 6:54 AM

Share

చాలా మంది హీరోయిన్స్  అదృష్టాన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతంగా ఫెమస్ అవుతారు. అలాగే తొలి సినిమాతోనే హిట్ అందుకుంటారు. అయితే చాలా మంది ఎక్కువాకాలం కొనసాగలేకపోతున్నారు. తక్కువ సినిమాలే చేసి కనుమరుగైన భామలు చాలా మంది ఉన్నారు. కొందరికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మరికొంతమంది అనుకోని కారణాల వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిన వారు ఉన్నారు. అయితే ఇంకొంతమంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. చేసింది ఓకే ఒక్క సినిమా. అది సూపర్ హిట్ అయ్యింది. పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. ఆ హీరోయిన్ పేరు సంపద వజే. ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టకపోవొచ్చు ..

ఇది కూడా చదవండి : విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా..

మౌనమేలనోయి సినిమా హీరోయిన్ అంటే టక్కున గుర్తుకు వస్తుంది ఈ చిన్నది.  నటుడు సచిన్ జోషి నటించిన మౌనమేలనోయి చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. 2002లో విడుదలైన ఈ సినిమాప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో సచిన్ జోషి, సంపద వజే హీరో హీరోయిన్లుగా  నటించారు. ఈ సినిమాను డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెరకెక్కించారు. అప్పట్లో యూత్ ను ఈ మూవీ గా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాకు రమణ గోగుల సంగీతం అందించారు. ఈ సినిమాతోపాటు.. ఇందులోని సాంగ్స్ కూడా అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చాయి.   ఈ చిత్రంలోని ఓ ప్రియురాలా నా మధుబాలా నిజాల కలా.. నీ నయనాల ఆ గగనాల సితారకలా.. చాలా మంది ఫేవరెట్ సాంగ్. ఇప్పటికీ ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది.. ఈ హీరోయిన్ టక్కరిదొంగ ముద్దుగుమ్మా..! ఎంతగా మారిపోయింది.!!

ఇదిలా ఉంటే మౌనమేలనోయి సినిమా తర్వాత హీరోయిన్ సంపద మరో సినిమాలో కనిపించలేదు. నటన పరంగా ఆకట్టుకున్న ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత బీటౌన్ బుల్లితెరలో అడుగుపెట్టింది. 2004లో ప్యార్ కి కస్తి మేయిన్ సీరియల్లో నటించింది. ఆ తర్వాత రిస్తాన్ కి దూర్, సియా కే రామ్ సీరియల్స్ లో నటించింది. 2016లో మంచి రెస్పాన్స్ వచ్చిన కర్మఫల్ దాత శని సీరియల్లో నటించి మెప్పించింది సంపద.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ఆమె ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

View this post on Instagram

A post shared by Sampada Vaze (@sampadavaze)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..