AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess This Actor: సాగర తీరాన స్టార్ హీరో.. ఆ విషయంలో స్పెషల్ థాంక్స్ చెబుతూ పోస్ట్.. ఎవరో గుర్తుపట్టండి..

అంతేకాకుండా.. బ్లాక్ బస్టర్ హిట్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే ఆయన సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కుర్రాళ్లే కాదు.. అమ్మాయిలు కూడా పిచ్చి ఫ్యాన్స్. గుర్తుపట్టండి ఎవరో.

Guess This Actor: సాగర తీరాన స్టార్ హీరో.. ఆ విషయంలో స్పెషల్ థాంక్స్ చెబుతూ పోస్ట్.. ఎవరో గుర్తుపట్టండి..
Actor
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2023 | 7:09 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయం క్షణాల్లో వైరలవుతుంది. ఇక తమ అభిమానులతో ముచ్చటించేందుకు ఎప్పటికప్పుడు లైవ్ వీడియోస్ … చిట్ చాట్ చేస్తుంటారు. అయితే ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా ఓ స్టార్ హీరోకు సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.పైన ఫోటోలో సాగర తీరాన ఉన్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్. అంతేకాకుండా.. బ్లాక్ బస్టర్ హిట్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే ఆయన సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కుర్రాళ్లే కాదు.. అమ్మాయిలు కూడా పిచ్చి ఫ్యాన్స్. గుర్తుపట్టండి ఎవరో.

ఆ హీరో మరెవరో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మెగాస్టార్ అల్లుడిగా.. నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా గంగోత్రి సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు బన్నీ. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా నటన పరంగానూ ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2, బద్రీనాథ్, జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు ఇంకా పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

ఇక డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అంతేకాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా సముద్ర తీరానికి వెళ్లిన బన్నీ .. అక్కడ తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ థాంక్స్ వైజాగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి