AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: రాజమౌళికి కోపం వస్తే ఏం చేస్తాడంటే.? జక్కన్నలో అదే బ్యాడ్ హ్యాబిట్..

ప్రముఖ కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి పనితీరు, ఆయన దూరదృష్టిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే మహేష్ బాబు వారణాసి చిత్రం షూటింగ్ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చాడు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Rajamouli: రాజమౌళికి కోపం వస్తే ఏం చేస్తాడంటే.? జక్కన్నలో అదే బ్యాడ్ హ్యాబిట్..
Ravi Kiran
|

Updated on: Dec 28, 2025 | 11:23 AM

Share

ప్రముఖ కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే మహేష్ బాబు వారణాసి చిత్రంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. జక్కన్న ఓ విజనరీ డైరెక్టర్ అని పేర్కొన్న అతడు.. తన సినిమాలపై ఎంతో శ్రద్ధ చూపిస్తారని.. అందుకే ఆయన చిత్రాలు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నాడు.బాహుబలి చిత్రం షూటింగ్‌ సమయంలో అనుకోని సంఘటన ఒకటి జరిగిందని అన్నాడు. ఆ చిత్ర షూటింగ్‌లో ఓ సీన్ చేసేటప్పుడు ఒక బ్లాస్ట్ కారణంగా ఫైటర్ వెనుకభాగం కాలిపోయింది. అప్పుడు రాజమౌళి భార్య అతడ్ని తల్లిలా చూసుకున్నారు.

యూనిట్‌లో ఎవరికి చిన్న గాయమైనా, స్వయంగా రాజమౌళి భార్య వెళ్లి చూసుకునేవారు, సిబ్బంది సురక్షితంగా ఉండేలా బాధ్యత తీసుకునేవారని వివరించాడు. రాజమౌళి సినిమాకు ఆయన కుటుంబమే పెద్ద ఆస్తి అని కొరియోగ్రాఫర్ శంకర్ అన్నాడు.ఆమీర్ ఖాన్, కమల్ హాసన్‌ల మాదిరిగానే రాజమౌళి కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ అని.. కోపం వచ్చినప్పుడు ఎవరినీ నిందించకుండా ఫోన్‌లు లేదా మైక్‌లు పగులగొడతారని.. ఇలా ఆయన తన కోపాన్ని వ్యక్తపరుస్తారని శంకర్ చెప్పాడు. కాగా, మహేష్ బాబు వారణాసి చిత్రం వేరే లెవల్‌లో ఉంటుందని శంకర్ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా మొదటి భాగం నెరేషన్ మూడు గంటల పాటు విన్నప్పుడు, తాను సినిమాను పూర్తిగా చూసేసినంత అనుభూతిని పొందానని, “మైండ్ బ్లోయింగ్”గా అనిపించిందని చెప్పాడు. రాజమౌళి వర్క్‌హాలిక్ అని, ఆయనకు సినిమా అంటే ప్రాణం అని, తాను 43 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నా, ఇప్పటికీ రాజమౌళి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని శంకర్ మాస్టర్ అన్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
రికార్డు స్థాయిలో 63 విభాగాల్లో బరిలోకి దిగుతున్న భారత్..!
రికార్డు స్థాయిలో 63 విభాగాల్లో బరిలోకి దిగుతున్న భారత్..!
శరీరానికి చలువ చేసి అమృతంలాంటి సొరకాయ సగ్గుబియ్యం పాయసం
శరీరానికి చలువ చేసి అమృతంలాంటి సొరకాయ సగ్గుబియ్యం పాయసం
ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డులో తెలుగమ్మాయి..
ఎవ్వరికీ సాధ్యంకాని రికార్డులో తెలుగమ్మాయి..
భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా?
భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా?
Hyderabad: మాదాపూర్‌లో విషాదం.. కో-లివింగ్ హాస్టల్‌లో సాఫ్ట్‌వేర్
Hyderabad: మాదాపూర్‌లో విషాదం.. కో-లివింగ్ హాస్టల్‌లో సాఫ్ట్‌వేర్
20 ఏళ్ల పెట్టుబడి ప్రణాళిక.. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి..?
20 ఏళ్ల పెట్టుబడి ప్రణాళిక.. దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి..?
SBI డెబిట్ కార్డ్ యాక్టివేషన్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలో తెలుసా
SBI డెబిట్ కార్డ్ యాక్టివేషన్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలో తెలుసా
198 కి.మీ. స్పీడ్.. ఫేస్‌బుక్ లైవ్‌లోనే చావు!
198 కి.మీ. స్పీడ్.. ఫేస్‌బుక్ లైవ్‌లోనే చావు!
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ సినిమా.. పెద్దలకు మాత్రమే
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు బోల్డ్ సినిమా.. పెద్దలకు మాత్రమే
ఇదేందయ్యా ఇదీ.. ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా.. వీడియో చూస్తే..
ఇదేందయ్యా ఇదీ.. ప్రమాదం ఇలా కూడా జరుగుతుందా.. వీడియో చూస్తే..