AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫొటోలో శ్రీకాంత్ కొడుకు రోషన్‌తో పాటు మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తు పట్టారా?

సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. దీని తర్వాత పెళ్లి సందడి సినిమాతో హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రోషన్ ఓ పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉంటున్నాడు.

Tollywood: ఈ ఫొటోలో శ్రీకాంత్ కొడుకు రోషన్‌తో పాటు మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actors
Basha Shek
|

Updated on: Sep 11, 2025 | 7:38 PM

Share

సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రోషన్. 2015లో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమ దేవి సినిమాలో మొదట ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు రోషన్. ఆ తర్వాత 2016లో నిర్మలా కాన్వెంట్ మూవీతో హీరోగా ఎంట్ర ఇచ్చాడు. నాగ కోటేశ్వర రావు తెరకెక్కించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీ యూత్ ను బాగానే ఆకట్టుకుంది. హీరోగా మొదటి సినిమానే అయినా ఎంతో ఈజ్ గా యాక్ట్ చేశాడు రోషన్. సినిమాలో శ్రియా శర్మ హీరోయిన్ గా నటిస్తే, మన్మథుడు నాగార్జున మరో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇదే నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరో రోషన్ స్నేహితులుగా ఇద్దరు అబ్బాయిలు కూడా కూడా బాగా నటించారు. అయితే అబ్బాయిల్లో ఒకరు స్టార్ యాంకర్ కొడుకుతై మరొకరు ప్రముఖ నటుడి కుమారుడు. పై ఫొటోలో రెడ్ సర్కిల్స్ లో ఉన్నది వారే. మరి రోషన్ పక్కనున్న ఆ ఇద్దరెవరో గుర్తు పట్టారా? నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోకు స్నేహితులుగా కనిపించిన ఆ స్టార్ కిడ్స్ ఇప్పుడు పెరిగి పెద్దవారయ్యారు. రోషన్ లాగే హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందులో ఒకరు స్టార్ యాకంర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కాగా, మరొకరు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్.

సినిమాల్లోకి రాకముందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు చంద్రహాస్ . ఆటిట్యూడ్ స్టార్ గా నెట్టింట మస్త్ ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక గతేడాది రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చంద్రహాస్ డ్యాన్స్, ఫైట్స్ ఆడియెన్స్ ను అలరించాయి. ఇప్పుడుబరాబర్ ప్రేమిస్తా’ అనే మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు రానున్నాడు చంద్రహాస్. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మోగ్లీ సినిమా ప్రమోషన్లలో రోషన కనకాల..

View this post on Instagram

A post shared by @peoplemediafactory

ఇక రోషన్ విషయానికి వస్తే.. 2023లో రిలజైన బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. సినిమా సరిగ్గా ఆడకపోయినా తన చక్కటి నటనతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు రోషన్. ఆ తర్వాత ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు రోషన్. ప్రస్తుతం కలర్ ఫొటోడైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో మోగ్లీ అనే సినిమా చేస్తున్నాడీ స్టార్ కిడ్. ఇటీవలే సినిమా టీజర్ రిలీజ్ రోషన్ కూడా తనలుక్స్ తో ఆకట్టుకున్నాడు.

బాబు మోహన్ చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటోన్న చంద్ర హాస్..

View this post on Instagram

A post shared by Chandra Hass (@chandrahass8)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..