Prabhas: ఫ్యాన్స్ కు గిఫ్ట్ ప్యాక్ రెడీ చేస్తున్న ప్రభాస్.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో దిల్ ఖుష్ చేయనున్న డార్లింగ్
అక్టోబర్ వస్తుందంటే ప్రభాస్ ఫ్యాన్స్ లో యమా సందడి మొదలైపోతుంది. తమ అభిమాన హీరో పుట్టినరోజుకి అపడేట్స్ వెల్లువెత్తుతాయని వాళ్లకు తెలుసు. సెట్స్ మీద ఇన్ని సినిమాలున్నప్పుడుఅప్‌డేట్స్ కూడా సర్‌ప్లస్‌గా ఉంటాయన్నది వారి ఆశ. మిగిలిన సినిమాల సంగతేమోగానీ, ది రాజాసాబ్ మాత్రం గట్టిగానే రెడీ అవుతోంది. ఇంతకీ గిఫ్ట్ ప్యాక్‌లో ఏం ఉంది?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
