AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు పాపులారిటీ రావడానికి కారణం వారే.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన సమంత!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు అభిమానుల మనసులో మంచి స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా, తన కెరీర్ ఎదుగుదల , తాను స్టార్ గా ఎదగడం, తన పాపులారిటీ వెనుక ఉన్న వారి గురించి తెలిపింది. కాగా, అసలు సమంతకు ఇంత పాపులారిటీ రావడానికి గల కారణం ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Sep 12, 2025 | 1:32 PM

Share
 సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పుడూ వరస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉండే ఈ చిన్నది గత కొన్ని రోజుల నుంచి అసలు సినిమాలు చేయడమే మానేసింది. తాను సొంతంగా నిర్మించిన ట్రాలాలా నిర్మాణ సంస్థ ద్వారా వచ్చిన శుభం మూవీలో గెస్ట్ రోల్ చేసింది. తర్వాత ఏ సినిమాలో ఈ బ్యూటీ నటించలేదు.

1 / 5
అయితే సమంత సినిమాల పరంగా తన అభిమానులకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, తన అభిమానులతో ముచ్చటించడమే కాకుండా, తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. అయితే ఈ మధ్య ఎప్పుడూ, హెల్త్ పరంగా కేర్ తీసుకోవడమే కాకుండా,వైద్య పరమైన అవగాహన కార్య క్రమాల్లో పాల్గొంటొంది.

2 / 5
అంతే కాకుండా పలు వ్యాపారాలను ప్రారంభించి, మహిళలు ఆరోగ్యం పరంగా తీసుకోవాల్సిన చిట్కాల గురించి కూడా ఆమె తెలియజేయడం జరిగింది. అయితే తాజాగా ఓ వైద్య సదస్సులో పాల్గొన్న సమంత , ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను ఎంత పెద్ద స్టార్ అనేది అందరికీ తెలిసిందే. అలాగే సమంతకు స్టార్ హీరోలకు ఉండే పాపులారిటీ ఉంటుంది. కాగా, తాజాగా సమంత తన పాపులారిటీ వెనుకున్న వారిని రివీల్ చేసింది.

3 / 5
సమంత మాట్లాడుతూ.. కల కనడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ కల కంటారు. కానీ ఆ కలను నిజం చేసుకోవడం అనేది పెద్ద సాహసం. నేను ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి, నా కలను సాకారం చేసుకున్నాను.  నేను ఇప్పుడు ఒక స్టార్‌గా ఎదిగాను, నాకు ఇంత పాపులారిటీ వచ్చిందంటే, అది నా ఒక్కరిదే కాదు అంటూ ఆమె పేర్కొంది.

4 / 5
నాకు ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడానికి, నాకు స్టార్ స్టేటస్ రావడానికి, నాకు మంచి పాపులారిటీ రావడానికి ముఖ్య కారణం నా సిబ్బంది. వారు లేకపోతే ఈ రోజు నేను స్థాయిలో ఉండేదాన్ని కాదేమో, వారు నాకు సపోర్ట్ చేయడం, ప్రేక్షకులు నన్ను ఆదరించడం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!

సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ

చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!