Tollywood: ఈ ఫోటోలో ముగ్గురు స్టార్ హీరోస్ ఉన్నారు.. ఎవరో గుర్తుపట్టారా ?.. ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే..
ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. గుర్తుపట్టండి. చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా ఉన్న వీరు.. ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్. అంతేకాదు.. వారికోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టగలరా..
ప్రస్తుతం మన స్టార్ హీరోలకు సంబంధించిన చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.పైన ఫోటోను చూశారు కదా.. అందులో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి. అతి తక్కువ సమయంలోనే తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అంతేకాకుండా.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. గుర్తుపట్టండి. చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులుగా ఉన్న వీరు.. ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్. అంతేకాదు.. వారికోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టగలరా..
ఆ ముగ్గురు ఎవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… రానా దగ్గుబాటి.. అల్లు శిరీష్. వీరి ముగ్గురు చిన్నప్పుడు ఒకే స్కూల్. ఆ ఫోటోలో.. రానా, చరణ్ ముందు లైన్లో నిలబడి ఉండగా.. అల్లు శిరీష్ మాత్రం చివరి లైన్లో నిల్చున్నారు. రానాకు.. చెర్రీకి మధ్య మరో ముగ్గురు ఉన్నారు. వాళ్లు ఎక్కడెక్కడున్నారో కనిపెట్టారా ?. వీరితోపాటు.. శర్వానంద్ కూడా కలిసి చదువుకున్నారు. వీరంతా చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకోగా.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రానా. ఇటీవలే రానానాయుడు సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టారు రానా. ఇక ప్రస్తుతం చరణ్ మాత్రం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. మరోవైపు .. అల్లు శిరీష్.. ఇటీవలే ఊర్వశివో.. రాక్షసివో సినిమాలో కనిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.