Tollywood : న్యూయార్క్ రోడ్ల మీద స్టార్ హీరో కొడుకు.. అసలు గుర్తుపట్టని యూట్యూబర్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..

సాధారణంగా సినీ స్టార్స్ వారసులు అంటే జనాల్లో ఏమాత్రం క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. బయట ఎక్కడైన కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్స్, అభిమానులు చుట్టుముట్టేస్తుంటారు. కానీ ఓ స్టార్ హీరో తనయుడు మాత్రం న్యూయార్క్ రోడ్లపై సామాన్యుడిలా వెళ్తున్నాడు. ఇంతకీ ఆహీరో ఎవరో తెలుసా..

Tollywood : న్యూయార్క్ రోడ్ల మీద స్టార్ హీరో కొడుకు.. అసలు గుర్తుపట్టని యూట్యూబర్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
Guatham
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2024 | 9:25 PM

భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక త్వరలోనే మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని కూడా సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం న్యూయార్క్ లోని న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. రెగ్యులర్ గా న్యూయార్క్ లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోస్ షేర్ చేస్తున్నాడు. తాజాగా గౌతమ్ తన స్నేహితులతో కలిసి న్యూయార్క్ వీధుల్లో తిరుగుతుంటే ఓ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయేన్సర్ షేర్ చేసిన వీడియోతో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాడు.

షాన్ రిజ్వాన్ అనే సోషల్ మీడియా ఇన్‏ఫ్ల్యూయేన్సర్ అమెరికాలో రోడ్ల మీద కనపడే వాళ్ల దగ్గరకు వెళ్లి తను ప్లే చేసిన సాంగ్ కనిపెడితే డబ్బులు ఇస్తాను అంటూ వీడియోస్ చేస్తున్నాడు. తాజాగా రోడ్ మీద వెళ్తున్న కొంతమందిని ఆపి బాలీవుడ్ సాంగ్స్ వినిపించి అవి ఏ సినిమాలోని చెప్పమన్నాడు. అయితే షాన్ రిజ్వాన్ ఆపిన వారిలో గౌతమ్ ఘట్టమనేని కూడా ఉన్నాడు. ఇందులో గౌతమ్ చాలా తక్కువగా మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా నెటిజన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే షాన్ రిజ్వాన్ చేసిన వీడియో కింద సితార రియాక్ట్ అవుతూ.. మా అన్న అక్కడ ఏం చేస్తున్నాడు అంటూ కామెంట్ చేసింది. దీంతో గౌతమ్ కూడా రిప్లై ఇస్తూ.. నిజంగా నేను అక్కడ ఏం చేయట్లేదు అంటూ రియాక్ట్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

View this post on Instagram

A post shared by Shan Rizwan (@shanrizwan)

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..