31 December 2024
హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. బోల్డ్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అందులో స్పెషల్ సాంగ్స్ చేసిన తారలు కొందరు.
కానీ ఈ హీరోయిన్ వెండితెరపై కనిపిస్తే చాలు అడియన్స్ పూనకాలతో ఊగిపోతుంటారు. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ ఆ చిన్నది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న బ్యూటీ ఎవరో కాదు. బీటౌన్ బ్యూటీ అయేషా ఖాన్.
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది.
చేసింది కొన్ని సినిమాలే కానీ కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ అయిపొయింది. ముఖచిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.
ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయలేదు. కానీ పలు మూవీస్ లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఫేమస్ అయిపోయింది.
శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అందాలతో కట్టిపడేసింది ఈ వయ్యారి.
ఇక ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్