Gadar 2, OMG 2: బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సీక్వెల్స్

కాసుల వర్షం కురిపిస్తున్న గదార్‌2, ఓఎంజీ2.. సినిమాలకు ఓ కామన్‌ పాయింట్ ఉంది.  సన్నీడియోల్‌, అమీషాపటేల్‌ నటించిన గదార్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది గదార్‌2. సీక్వెల్‌ లోనూ వారిద్దరే నటించడం అందరినీ అట్రాక్ట్ చేసిన విషయం. లాస్ట్ వీక్‌ రిలీజ్‌ అయిన ఈ సినిమా 300 కోట్ల వసూళ్లకు దగ్గర్లో ఉంది. జనాలకు నచ్చే కథ, వాళ్ల పల్స్ పట్టుకోగలిగే స్క్రీన్ ప్లే ఉంటే కోట్లు కొల్లగొట్టడం కష్టమేమీ కాదని ప్రూవ్‌ చేసింది సన్నీడియోల్‌ గదార్‌2.

Gadar 2, OMG 2: బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సీక్వెల్స్
Gadar 2, Omg 2
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 19, 2023 | 7:48 AM

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వెన్నెల్లు దిగివచ్చె.. బాక్సాఫీసులకు అంటూ బాలీవుడ్‌ హుషారుగా పాటలు పాడుకుంటోంది. లాస్ట్ వీక్‌ రిలీజ్‌ అయిన రెండు సినిమాల కలెక్షన్లు చూసి కడుపునిండిపోతోంది బాలీవుడ్‌కి. అందుకే పండగ చేసుకుంటున్నారు నార్త్ జనాలు. అయితే, కాసుల వర్షం కురిపిస్తున్న గదార్‌2, ఓఎంజీ2.. సినిమాలకు ఓ కామన్‌ పాయింట్ ఉంది.  సన్నీడియోల్‌, అమీషాపటేల్‌ నటించిన గదార్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది గదార్‌2. సీక్వెల్‌ లోనూ వారిద్దరే నటించడం అందరినీ అట్రాక్ట్ చేసిన విషయం. లాస్ట్ వీక్‌ రిలీజ్‌ అయిన ఈ సినిమా 300 కోట్ల వసూళ్లకు దగ్గర్లో ఉంది. జనాలకు నచ్చే కథ, వాళ్ల పల్స్ పట్టుకోగలిగే స్క్రీన్ ప్లే ఉంటే కోట్లు కొల్లగొట్టడం కష్టమేమీ కాదని ప్రూవ్‌ చేసింది సన్నీడియోల్‌ గదార్‌2.

మాస్‌ జనాల పాకెట్లను కబ్జా చేస్తోంది గదార్‌2. జనాల్లోకి వెళ్లిన సినిమాలకే ఇన్నేసి వసూళ్లు తెచ్చుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్.

ఇప్పటికీ నార్త్ లో హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయంటేనే, సన్నీ మూవీ హిట్‌ రేంజ్‌ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. గదార్‌ సీక్వెల్‌కి బాక్సాఫీస్‌ దగ్గర గట్టిపోటీనిచ్చిన సినిమా ఓమైగాడ్‌2. ఆల్రెడీ ప్రేక్షకులకు బాగా నచ్చిన ఓ మైగాడ్‌ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది ఓమైగాడ్‌2.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

అక్షయ్‌కుమార్‌ నటించిన ఈ సినిమాకు కూడా యమా క్రేజ్‌ వచ్చింది. అక్షయ్‌ వంద కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నారనే టాక్‌ కూడా వినిపించింది. అయితే అందులో నిజం లేదని, ఆయన సినిమాకు పార్ట్ నర్‌గా మాత్రం వ్యవహరించారని స్పష్టం చేశారు మేకర్స్.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

ఇప్పటికే వంద కోట్ల మార్కును క్రాస్‌ చేసేసింది ఓ మై గాడ్‌ 2. 112 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అక్షయ్‌కుమార్‌ కెరీర్‌లో హిట్‌ ఫిల్మ్ గా నిలిచింది. చాలా కాలంగా సరైన హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్న అక్షయ్‌కి ఈ సీక్వెల్‌ పండగ సందడి తెచ్చిపెట్టింది.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..

కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు

AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్

'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్

పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి

ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..

అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..

చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!

కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!

ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..

ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..

భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..

జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!

ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో

12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో