AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: ఎలిమినేట్ అయినవాళ్లను మనం చూసుకుందాం..! బిగ్ బాస్ 9కోసం రంగంలో శివన్న

బిగ్ బాస్ సీజన్ 9లో ఊహించని మలుపులు జరుగుతున్నాయి. ఈ సారి సీజన్ లో కామనర్స్, సెలబ్రెటీలు సపరేట్ చేశారు. ఇప్పటికే హౌస్ లో ఆరుగురు సామాన్యులుతొమ్మిది మంది సెలబ్రెటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా సామాన్యులను ఓనర్లుగా, సెలబ్రెటీలు టెనెంట్స్ గా డివైడ్ చేశారు నాగ్.

Bigg Boss 9: ఎలిమినేట్ అయినవాళ్లను మనం చూసుకుందాం..! బిగ్ బాస్ 9కోసం రంగంలో శివన్న
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2025 | 2:09 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతుంది. సామాన్యులు, సెలబ్రెటీలు కలిసి ఆడుతున్న ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే సీజన్ మొదలై 5 రోజులవుతుంది. హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ అందరూ తమ ఆటను మొదలు పెట్టేశారు. మొదటి వారం ఎవరుఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మానుయేల్. వీరిలో ఒకరు హౌస్ నుంచి మొదటి వారం బయటకు వెళ్లనున్నారు. బిగ్ బాస్ మెయిన్ షో తోపాటు బిగ్ బాస్ బజ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే

బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన ఓ మాజీ కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ పేరుతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను రకరకాల ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు. అలాగే హౌస్ లో కన్నింగ్ ఎవరు.? స్ట్రాంగ్ ఎవరు.? ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.? హౌస్ లో చేసిన తప్పులేంటి.? ఇలా ఎన్నోరకాల ప్రశ్నలు అడుగుతారు. అయితే ఈ సీజన్ లో బిగ్ బాస్ బజ్ కోసం శివాజీని రంగంలోకి దింపారు. నటుడు శివాజీ ఈసారి బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. సీజన్‌-8లో అర్జున్ అంబటి హోస్ట్ గా చేశాడు.

అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి..! ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. మొదటి వారం బయటకు వచ్చేది ఆమె..

9 మంది సెలబ్రిటీలు ఉంటే, 6 మంది కామనర్స్ ఉన్నారు. మొదటి వారం ఎలిమినేట్ అయిన వారిని శివాజీ బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ చేయనున్నారు. గత కొద్దీ రోజులుగా బిగ్ బాస్ బజ్ కు శివన్న హోస్ట్ గా వ్యవహరిస్తాడు అని ప్రచారం జరుగుతుంది. అనుకున్నట్టుగానే శివాజీని రంగంలోకి దింపారు. సీజన్ 7లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అదరగొట్టాడు శివాజీ. ఇక శివన్న.. లేటెస్టుగా వచ్చిన బిగ్ బాస్ బజ్ ప్రోమోలో తనదైన శైలి డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ పేరుతో ఈ షో జరగనుంది. మరి శివాజీ బిగ్ బాస్ బజ్ తో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఛీ ఛీ.. ఇదేం పాడు సినిమారా బాబు.! డైరెక్టర్‌ను పిచ్చి కొట్టుడు కొట్టారు.. హీరోయిన్‌పై కూడా దాడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..