కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!

Actor Yash Family: కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యష్ కుటుంబీకులు, హాసన్ జిల్లాలోని గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కేజీఎఫ్ స్టార్ యష్ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వివాదం.. అసలు కారణం ఇదే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 10, 2021 | 9:18 AM

Actor Yash Family: కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యష్ కుటుంబీకులు, హాసన్ జిల్లాలోని గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అసలు ఎందుకు వీరి మధ్య వివాదం తలెత్తింది.? దానికి గల కారణం ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  హాసన్ జిల్లాలోని తిమ్మెనహళ్లి గ్రామంలో యాక్టర్ యష్‌ 80 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఇక ఆ భూమి చుట్టూ కంచె వేయాలని యష్ తల్లిదండ్రులు అనుకోగా.. అలా జరిగితే తమ పొలాలకు దారి మూసుకుంటుందని గ్రామస్థులు గొడవకు దిగారు. ఈ క్రమంలోనే యష్ తల్లి పుష్ప లతతో గొడవకు దిగారు.

ఈ వివాదం ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానగా మారింది. దీనితో గ్రామస్తులు గుద్ద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ 80 ఎకరాలకు కంచె వేస్తే తమ పొలాలకు వెళ్లే దారి మూసుకుపోతుందని.. ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న తమ భూములకు దారి మూసేయడం తగదని గ్రామస్తులు పోలీసుల ముందు వాపోయారు. దీనితో పోలీసులు ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యను శాంతియుతంగా పరిష్కరించారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే