Kajal Aggarwal: దయచేసి అలాంటి పాత్రలు చేయకండి.. కాజల్‌కు ఫ్యాన్స్ రిక్వెస్ట్
దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది కాజల్. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి సత్తార్ హీరోల సరసన నటించింది ఈ చిన్నది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిచేసుకొని సినిమాలకు దూరం అయ్యింది కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లాడింది కాజల్. ఆ తర్వాత బిడ్డకు జన్మనించింది. బిడ్డకు జన్మనించిన తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కాజల్ అగర్వాల్.
టాలీవుడ్ చందమామగా మంచి గుర్తింపుతెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ కాజల్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది కాజల్. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది కాజల్. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి సత్తార్ హీరోల సరసన నటించింది ఈ చిన్నది. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిచేసుకొని సినిమాలకు దూరం అయ్యింది కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లాడింది కాజల్. ఆ తర్వాత బిడ్డకు జన్మనించింది. బిడ్డకు జన్మనించిన తర్వాత ఇప్పుడు తిరిగి సినిమాలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కాజల్ అగర్వాల్.
పెళ్ళికి ముందు కాజల్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ నటించింది మెప్పించింది. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాల కథలను ఎంచుకోవాలని చేస్తుంది కాజల్ అగర్వాల్. ఈ క్రమంలోనే కథలను ఎంచుకుంటుంది. ఈ సినిమా తర్వాత తమిళ్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తుంది. ఈ సినిమాలో కాజల్ ఓ వేశ్య పాత్రలో నటిస్తుంది. పెళ్లి తర్వాత కట్టుకున్నవాడు పిల్లలను తనను వదిలేస్తే దిక్కుతోచక వేశ్యగా మారిన ఓ మహిళా కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
View this post on Instagram
దాంతో కాజల్ పై ఆమె అభిమానులు అసంతృపితి వ్యక్తం చేస్తున్నారు. పెళ్ళై పిల్లలను కన్న తర్వాత ఇలాంటి పాత్రలు ఎంచుకోవాల్సి అవసరం ఏముంది.? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి సినిమాలు చేయొద్దు అంటూ ఆమెను అభిమానులు కోరుతున్నారు.
View this post on Instagram
కాజల్ అగర్వాల్ ఇలాంటి పాత్రలు చేయలేదు. మొట్టమొదటిసారి కాజల్ అగర్వాల్ అలాంటి ప్రయోగం చేస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో కాజల్ ఎలాంటి హిట్ అందుకుంటుందో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.