Jawan Movie: దిమ్మతిరిగే ధరకు షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ టికెట్..
తమిళ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను అట్లీ తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు. జవాన్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దీపికా పదుకొనె, ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ హా రిలీజ్ అయిన ట్రైలర్ జవాన్ పై అంచనాలను ఆకాశానికి చేర్చింది.
చాల ఆకాలం తర్వాత పఠాన్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. పఠాన్ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డ్స్ ను తిరగరాసేందుకు రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాద్షా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్. తమిళ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను అట్లీ తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు. జవాన్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దీపికా పదుకొనె, ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ హా రిలీజ్ అయిన ట్రైలర్ జవాన్ పై అంచనాలను ఆకాశానికి చేర్చింది.
జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కస్తున్నారు అట్లీ. జవాన్ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram
ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. జవాన్ మూవీ టికెట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముకానున్నాయని తెలుస్తుంది. తాజాగా జవాన్ సినిమా టికెట్ బెంగళూరులోని ఓ థియేటర్ లో దాదాపు 2400 ఉండటం గమనార్హం. అలాగే జవాన్ మూవీ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి.
View this post on Instagram
ఇక ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. జవాన్ మూవీలో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయట. అలాగే ఈ సినిమా రన్ టైం కూడా ఎక్కువే అని తెలుస్తోంది.
View this post on Instagram
షారుఖ్ ఖాన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.