Pawan Kalyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. OG ప్రీ వీడియో గ్లింప్స్
త్రూ అవుట్ తెలుగు స్టేట్స్ మాత్రమే కాదు.. త్రూ అవుట్ ఇండియా మాత్రమే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ ఇప్పుడు ఓజీ వైపే చేస్తోంది. ఎప్పుడెప్పుడూ పవన్ ఓజీ వీడియో గ్లింప్స్ రిలీజ్ అవుతుందాని వెయిట్ చేస్తోంది. హంగ్రీ చీతను ఎప్పుడు విట్ చేయాలాని ఎదురుచూస్తోంది. ఇక అలాంటి కండీషన్స్‌లోనే... ఓజీ నుంచి మరో దిమ్మతిరిగే అప్డేట్ వచ్చింది. అందరూ వెయిట్ చేస్తున్న హంగ్రీ చీత వీడియోగ్లింప్స్‌కు చిన్న సాంపిల్లా.. ప్రీ వీడియో గ్లింప్స్‌లా...
త్రూ అవుట్ తెలుగు స్టేట్స్ మాత్రమే కాదు.. త్రూ అవుట్ ఇండియా మాత్రమే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ ఇప్పుడు ఓజీ వైపే చేస్తోంది. ఎప్పుడెప్పుడూ పవన్ ఓజీ వీడియో గ్లింప్స్ రిలీజ్ అవుతుందాని వెయిట్ చేస్తోంది. హంగ్రీ చీతను ఎప్పుడు విట్ చేయాలాని ఎదురుచూస్తోంది. ఇక అలాంటి కండీషన్స్‌లోనే… ఓజీ నుంచి మరో దిమ్మతిరిగే అప్డేట్ వచ్చింది. అందరూ వెయిట్ చేస్తున్న హంగ్రీ చీత వీడియోగ్లింప్స్‌కు చిన్న సాంపిల్లా.. ప్రీ వీడియో గ్లింప్స్‌లా… ఓజీ నుంచి ఆడియో రైట్స్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ బయటికి వచ్చి ఇప్పుడందర్నీ ఎగిరి గంతేసేలా చేస్తోంది. ఎస్ ! సుజీత్ డైరెక్షన్లో.. డీవీవీ ప్రొడక్షన్లో .. తెరకెక్కుతున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను.. సోనీ మ్యూజిక్ దక్కించుకుంది. పవన్‌కున్న క్రేజ్ కారణంగా… తమన్ మ్యూజిక్ కున్న డిమాండ్ కారణంగా.. ఈ ఆడియో కంపెనీ.. ఫ్యాన్సీ రేట్ పెట్టి మరీ ఓజీ రైట్స్ ను ఓన్ చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: బిగ్ బ్రేకింగ్.. వాయిదా పడ్డ సలార్ రిలీజ్
Kushi: ఖుషీ హిట్టైన వేళ.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టెకున్న VD
Nayanthara: ఒక్క పోస్టుతో.. దిమ్మతిరిగే రికార్డ్ నయన్ రేర్ ఫీట్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

