Kushi: ఖుషీ హిట్టైన వేళ.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టెకున్న VD

ఉన్నదున్నట్టు.. ఖుల్లం ఖుల్లాగా.. మాట్లాడే విజయ్ దేవరకొండ..తాజాగా కూడా అదే చేశారు. కానీ.. ఈ సారి.. తన మాటలకు కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మీ రియాక్షన్ చూస్తుంటే.. భావోద్వేగానికి లోనవుతున్నా.. కన్నీళ్లు పెట్టుకుంటున్నా అంటూ..తన పోస్టులో రాసుకొచ్చారు. ఖుషీ సూపర్ రెస్పాన్స్ రాబడుతున్న వేళ తన ట్వీట్తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఎస్ ! ఖుషీ సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందే.. ఓ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ..

Kushi: ఖుషీ హిట్టైన వేళ.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టెకున్న VD

|

Updated on: Sep 02, 2023 | 8:46 AM

ఉన్నదున్నట్టు.. ఖుల్లం ఖుల్లాగా.. మాట్లాడే విజయ్ దేవరకొండ..తాజాగా కూడా అదే చేశారు. కానీ.. ఈ సారి.. తన మాటలకు కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. మీ రియాక్షన్ చూస్తుంటే.. భావోద్వేగానికి లోనవుతున్నా.. కన్నీళ్లు పెట్టుకుంటున్నా అంటూ..తన పోస్టులో రాసుకొచ్చారు. ఖుషీ సూపర్ రెస్పాన్స్ రాబడుతున్న వేళ తన ట్వీట్తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు. ఎస్ ! ఖుషీ సినిమా రిలీజ్‌కు కొన్ని గంటల ముందే.. ఓ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. త్రూ ఆ వీడియో.. కూడా ఎమోషనల్ అయ్యారు. ఖుషీ సినిమా చూశాక ప్రేక్షకులు థియేటర్ల నుంచి నవ్వుతూ బయటికి వస్తారని.. ధీమా వ్యక్తం చేశారు. అలా అందరూ నవ్వుతూ బయటికి వచ్చే విజువల్ గురించే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అన్నారు. ఇక ఈకమ్రంలోనే ఖుషీ సినిమా తాజాగా రిలీజ్ అయి.. VD అనుకున్నట్టే.. ప్రేక్షకులు చిరునవ్వుతో థియేటర్ల నుంచి బయటికి వస్తుండంతో.. మరోసారి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు విజయ్‌. ఖుషీ మూవీకి ఆడియెన్స్ నుంచి వస్తున్న రియాక్షన్‌ చూసి హ్యాపీగా ఫీలవుతున్నట్టు.. తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ మూమెంట్ కోసం తనతో పాటు.. తన హార్డ్ కోర్ అభిమానులు కూడా ఐదేళ్లుగా వెయిట్ చేశారని గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: ఒక్క పోస్టుతో.. దిమ్మతిరిగే రికార్డ్‌ నయన్ రేర్‌ ఫీట్‌

Samantha: బ్యాడ్ లక్‌.. ఉచ్చితార్థంగా కోటి పోగొట్టుకుంది..

Follow us
ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్లే నటిస్తా..
ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్లే నటిస్తా..
ఒంటరి ప్రయాణం..ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 40 దేశాలు చుట్టేసిన మహిళ
ఒంటరి ప్రయాణం..ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 40 దేశాలు చుట్టేసిన మహిళ
ధోని ఐపీఎల్ కెరీర్‌పై డైలమా.. బీసీసీఐ అవకాశమిస్తేనే
ధోని ఐపీఎల్ కెరీర్‌పై డైలమా.. బీసీసీఐ అవకాశమిస్తేనే
'అదేమన్నా కుక్కపిల్ల అనుకన్నావా?' రీల్స్ మోజులో యువతి పిచ్చిపని
'అదేమన్నా కుక్కపిల్ల అనుకన్నావా?' రీల్స్ మోజులో యువతి పిచ్చిపని
అనాథాశ్రమంలో పుట్టిన రోజు జరుపుకొన్న బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్..
అనాథాశ్రమంలో పుట్టిన రోజు జరుపుకొన్న బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్..
మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్..
మరో యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్..
వేలిముద్రల ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు..!
వేలిముద్రల ఆకారాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చు..!
పిల్లి చేతిలో ఓడిన క్రీడాకారిణి..! వైరల్ అవుతున్న వీడియో చూస్తే..
పిల్లి చేతిలో ఓడిన క్రీడాకారిణి..! వైరల్ అవుతున్న వీడియో చూస్తే..
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం
ఆగస్టు మాసఫలాలు..వారికి వ్యక్తిగత కష్టనష్టాల నుంచి విముక్తి
ఆగస్టు మాసఫలాలు..వారికి వ్యక్తిగత కష్టనష్టాల నుంచి విముక్తి
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..