Samantha: బ్యాడ్ లక్.. ఉచ్చితార్థంగా కోటి పోగొట్టుకుంది..
డిప్రెషన్ , బాలేని హెల్త్ కండీషన్, కళ్ల ముందు కనిస్తున్న కమిట్‌మెంట్స్.. అయినా ఏం చేయలేని సిట్యూవేషన్. ఇది ఎట్ ప్రజెంట్ సమంత ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లమ్స్. ఇక ఇలాంటి ఈ పరిస్థితుల్లోనే మరో బిగ్ షాక్ తగిలిందట ఈ బ్యూటీకి.. నమ్మకమున్న వాడు.. నానా విషయాలు చెప్పి మరీ తన దగ్గర నుంచి.. తనకు తెలియకుండా కోటీ కాజేశారట. ఇదే ఇప్పుడు నెట్టింట బిగ్ న్యూస్‌గా మారింది. నమ్మి ఉచ్చితార్థంగా కోటి పొగొట్టుకుందనే కామెంట్ నెట్టింట నుంచి వచ్చేలా చేస్తోంది.
డిప్రెషన్ , బాలేని హెల్త్ కండీషన్, కళ్ల ముందు కనిస్తున్న కమిట్‌మెంట్స్.. అయినా ఏం చేయలేని సిట్యూవేషన్. ఇది ఎట్ ప్రజెంట్ సమంత ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లమ్స్. ఇక ఇలాంటి ఈ పరిస్థితుల్లోనే మరో బిగ్ షాక్ తగిలిందట ఈ బ్యూటీకి.. నమ్మకమున్న వాడు.. నానా విషయాలు చెప్పి మరీ తన దగ్గర నుంచి.. తనకు తెలియకుండా కోటీ కాజేశారట. ఇదే ఇప్పుడు నెట్టింట బిగ్ న్యూస్‌గా మారింది. నమ్మి ఉచ్చితార్థంగా కోటి పొగొట్టుకుందనే కామెంట్ నెట్టింట నుంచి వచ్చేలా చేస్తోంది. ఎస్ ! కెరీర్ బిగినింగ్ నుంచే సూపర్ డూపర్ హిట్లతో.. తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోయిన సమంత.. ఆ క్రమంలోనే తన టీంను కూడా బాగానే చూసుకున్నారు. తన మేకప్ పర్సన్స్ స్టైలిస్ట్స్, అసిస్టెంట్ ముఖ్యంగా తన మేనేజర్ వీరందరితో.. మంచి బాండింగ్ మేన్‌టేన్ చేశారు. తన ఫ్యామిలీలో భాగంగానే ట్రీట్ చేశారు. అయితే అందులో తన మేనేజర్ మాత్రం తాజాగా సమంతను మోసం చేశారట. తనకు తెలియకుండానే.. ఫేకు లెక్కలు చేసి దాదాపు కోటీ ఖాజేశారట. ఇక ఇదే విషయాన్ని తెలుసుకున్న సమంత.. ఓ రేంజ్లో షాకయ్యారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోరులేదు.. పాపం.. రెండు రోజులుగా బావిలోనే
వరల్డ్ ఫస్ట్ కేసు.. ఆమె మెదడుని నిజంగానే పురుగు తొలిచేస్తోంది
శభాష్.. ఇది కదా ట్యాలెంట్ అంటే.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ఆ టీచర్లు పెడితే కానీ ఆహారం ముట్టని పక్షులు !!
రెండు బరువైన దుంగలను మోసుకెళ్తున్న యువతి !! రియల్ బాహుబలి అంటున్న నెటిజన్లు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

