శభాష్.. ఇది కదా ట్యాలెంట్ అంటే.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. అది ఏదొక సమయంలో బయటపడుతుంది. కొందరికి చిన్నతనంలోనే బయటపడుతుంది. అలాంటివారు చిన్నవయసులోనే అద్భుతాలు చేస్తుంటారు. తాజాగా ఓ కుర్రాడి ట్యాలెంట్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎంతటివారైనా శభాష్ అనాల్సిందే. అలాంటి వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ వీడియోలో ఓ బాలుడు ఒకే చక్రం ఉన్న సైకిల్‌పై ఎక్కి కూర్చున్నాడు.
ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. అది ఏదొక సమయంలో బయటపడుతుంది. కొందరికి చిన్నతనంలోనే బయటపడుతుంది. అలాంటివారు చిన్నవయసులోనే అద్భుతాలు చేస్తుంటారు. తాజాగా ఓ కుర్రాడి ట్యాలెంట్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎంతటివారైనా శభాష్ అనాల్సిందే. అలాంటి వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ వీడియోలో ఓ బాలుడు ఒకే చక్రం ఉన్న సైకిల్‌పై ఎక్కి కూర్చున్నాడు. దీనిపై కిందపడకుండా కూర్చోవడమే కష్టం అనుకుంటే.. ఈ పిల్లాడు కూర్చోవడమే కాకుండా దానిపై ఎవరికీ సాధ్యం కాని స్టంట్‌ని అవలీలగా చేసేశాడు. ఆ ఒంటిచక్రం సైకిల్‌పై కూర్చుని ఓ కాలిపై కొన్ని పేట్లను పెట్టుకున్నాడు. మరో కాలితో పెడల్ తొక్కుతూ సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ.. ముందుకు, వెనక్కు తొక్కుతూ బ్యాలెన్స్ చేసే క్రమంలోనే మరో కాలి పాదంపై ఉన్న పేట్లు కింద పడకుండా జాగ్రత్తపడుతున్నాడు. మరోవైపు ఆ బాలుడు తలపైకూడా మరో ప్లేటు పెట్టుకున్నాడు. కొద్ది సేపు సైకిల్‌ను అటూ, ఇటూ బ్యాలెన్స్ చేసి, తర్వాత ఒక్కసారిగా కాలిపై ఉన్న ప్లేట్లను పైకి ఎగరేసాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ టీచర్లు పెడితే కానీ ఆహారం ముట్టని పక్షులు !!
రెండు బరువైన దుంగలను మోసుకెళ్తున్న యువతి !! రియల్ బాహుబలి అంటున్న నెటిజన్లు
మూడు గంటలపాటు కాలుపైనే పాము !! ఆ మహిళ ఏంచేసిందంటే ??
అమ్మాయిలూ.. మీకో బంపరాఫర్.. 25 ఏళ్ల లోపు పెళ్లిచేసుకునే అమ్మాయిలకు నగదు బహుమతి
చిట్టీల పేరుతో రూ. 7కోట్ల టోకరా !! ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు నాటకాలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

