రెండు బరువైన దుంగలను మోసుకెళ్తున్న యువతి !! రియల్ బాహుబలి అంటున్న నెటిజన్లు
బాహుబలి సినిమా వచ్చిన దగ్గర్నుంచి ఎవరైనా కాస్త బరువైన వస్తువులు ఎత్తినప్పుడు వారిని బాహుబలి అంటూ పోలుస్తున్నారు. పురుషులు సరే.. ఇప్పుడు మీరు ఒక లేడీ బాహుబలిని చూడబోతున్నారు. ఇక్కడ ఓ యువతి ఎంతో తెలివిగా రెండు బరువైన దుంగలను మోసుకెళ్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఈమె నిజంగా లేడీ బాహుబలే అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి అడవిలో ఉంది.
బాహుబలి సినిమా వచ్చిన దగ్గర్నుంచి ఎవరైనా కాస్త బరువైన వస్తువులు ఎత్తినప్పుడు వారిని బాహుబలి అంటూ పోలుస్తున్నారు. పురుషులు సరే.. ఇప్పుడు మీరు ఒక లేడీ బాహుబలిని చూడబోతున్నారు. ఇక్కడ ఓ యువతి ఎంతో తెలివిగా రెండు బరువైన దుంగలను మోసుకెళ్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఈమె నిజంగా లేడీ బాహుబలే అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి అడవిలో ఉంది. ఆమె రెండు బలమైన, చాలా బరువైన రెండు దుంగలను ఎవరి సహాయం లేకుండా ఒక్కతే పైకి ఎత్తి, ఓ తాడు సహాయంతో రెండిటినీ వీపుపై వేసుకొని మోసుకొని వెళ్లింది. మొదట ఆ బరువైన దుంగలను పైకి లేపి నిలబెట్టి రెండిటినీ ఓ తాడుతో కట్టింది. అనంతరం ఆ భారీ దుంగలను కట్టిన తాడును తన భుజాలకు తగిలించుకుంది. ఆ ఘటనను ఆమె స్నేహితురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆమె రియల్ బాహుబలి అని కొందరంటే, అడవిపైన ఆధారపడి జీవించేవారు చాలా బలంగా ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడు గంటలపాటు కాలుపైనే పాము !! ఆ మహిళ ఏంచేసిందంటే ??
అమ్మాయిలూ.. మీకో బంపరాఫర్.. 25 ఏళ్ల లోపు పెళ్లిచేసుకునే అమ్మాయిలకు నగదు బహుమతి
చిట్టీల పేరుతో రూ. 7కోట్ల టోకరా !! ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు నాటకాలు
TOP 9 ET News: మొదలైన సలార్ ట్రైలర్ కౌంట్‌డౌన్ | ఇప్పుడప్పుడే కాదు.. ఇంకా టైం ఉంది
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

