TOP 9 ET News: మొదలైన సలార్ ట్రైలర్ కౌంట్‌డౌన్ | ఇప్పుడప్పుడే కాదు.. ఇంకా టైం ఉంది
సలార్ ట్రైలర్ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఇప్పుడో న్యూస్ ఖుషీ చేస్తోంది. సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ సెప్టెంబర్ 6న రిలీజ్ అవనున్నట్టు ఓ న్యూస్ TFIలో వైరల్ అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ చేసుకునేలా.. సంబరాలు మొదలెట్టేలా చేస్తోంది. రాఖీ పండుగ పర్వదినాన్ని మన టాలీవుడ్ సెలబ్రిటీలు.. వారి పిల్లలు ఘనంగా జరుపుకున్నారు. ఇక చిరు తన చెల్లెళ్లతో రాఖీ కట్టించుకోగా..
సలార్ ట్రైలర్ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను ఇప్పుడో న్యూస్ ఖుషీ చేస్తోంది. సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ సెప్టెంబర్ 6న రిలీజ్ అవనున్నట్టు ఓ న్యూస్ TFIలో వైరల్ అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ చేసుకునేలా.. సంబరాలు మొదలెట్టేలా చేస్తోంది. రాఖీ పండుగ పర్వదినాన్ని మన టాలీవుడ్ సెలబ్రిటీలు.. వారి పిల్లలు ఘనంగా జరుపుకున్నారు. ఇక చిరు తన చెల్లెళ్లతో రాఖీ కట్టించుకోగా.. ఐకాన్ స్టార్ డాటర్ అల్లు అర్హ.. తన అన్న అయాన్‌ను రాఖీ కట్టి గిఫ్ట్స్ తీసుకుంది. అయితే వీళ్లు షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఎట్ ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీతో యమా బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో ఘనతను తన పేరిట రికార్డుకెక్కించారు. ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డు అయిన పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు ఇండియా నుంచి ఫైనల్ అయిన జాబితాలో నామినేట్ అయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్యలో.. ఒకే ఒక సౌంత్ ఇండియన్ హీరోగా లిస్టవుట్ అయ్యారు. ఈ ఫీట్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tiger Nageswara Rao: టైగర్ నాగశ్వరరావుకు ఝలక్.. హైకోర్ట్ సీరియస్
Pawan Kalyan: వావ్ !! 470కిలోల వెండితో పవన్ బొమ్మ
Salaar: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

