Pawan Kalyan: వావ్ !! 470కిలోల వెండితో పవన్ బొమ్మ
పనర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ కాదు.. భక్తులుంటారు. వారు ఆయన్ను దేవరగా పూజిస్తుంటారు. పిచ్చి పిచ్చిగా ఆరాధిస్తుంటారు. ఆయనకోసం ఏం చేయడానికైనా రెడీ అంటారు. అనడమే కాదు.. ఆయనపై తమకున్న అమితమైన ప్రేమను ఏదో రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ఇక తాజాగా పవన్ హార్డ్ కోర్ అభిమాని.. నెల్లూరు వాసి దుగ్గిశెట్టి సుజయ్ కూడా అదే చేశారు. సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే సందర్భంగా తన వైపు నుంచి ఓ అపూర్వ కానుకను సుజయ్ ఇవ్వాలనుకున్నారు.
పనర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ కాదు.. భక్తులుంటారు. వారు ఆయన్ను దేవరగా పూజిస్తుంటారు. పిచ్చి పిచ్చిగా ఆరాధిస్తుంటారు. ఆయనకోసం ఏం చేయడానికైనా రెడీ అంటారు. అనడమే కాదు.. ఆయనపై తమకున్న అమితమైన ప్రేమను ఏదో రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ఇక తాజాగా పవన్ హార్డ్ కోర్ అభిమాని.. నెల్లూరు వాసి దుగ్గిశెట్టి సుజయ్ కూడా అదే చేశారు. సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే సందర్భంగా తన వైపు నుంచి ఓ అపూర్వ కానుకను సుజయ్ ఇవ్వాలనుకున్నారు. అందుకోసం తన కళను ఉపయోగించారు. దాదాపు 470 గ్రాముల వెండి పట్టగొలుసులను.. వెండి మువ్వలను సేకరించి పవన్ కళ్యాన్ బొమ్మను రీక్రియేట్ చేశారు. ఆ బొమ్మకింద ‘నా జీవిత్ ధ్యేయం – నీ బాటలో పయనం’ అంటూ ఓ కొటేషన్ కూడా రాసుకొచ్చారు. తన కళతో.. పవన్ ను మాత్రమే కాదు.. కోట్లలో ఉన్న పవన్ ఫ్యాన్స్‌ను కూడా ఇంప్రెస్ చేశారు. ఇప్పుడీ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు పవన్ డైహార్డ్ ఫ్యాన్… సుజయ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ !!
Jailer: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం !!
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

