Salaar: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ ప్రీరిలీజ్ బిజినెస్ !!
అదేంటో తెలీదు కానీ.. ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకు పెరిగిపోతూనే ఉంది. ప్రతీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అదే కోట్ చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ పెటిర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇప్పుడు కూడా సలార్ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు.. చూస్తుంటే ఆకాశానికి తాకేలానే ఉంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్.
అదేంటో తెలీదు కానీ.. ప్రభాస్ రేంజ్ సినిమా సినిమాకు పెరిగిపోతూనే ఉంది. ప్రతీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా అదే కోట్ చేస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ పెటిర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇప్పుడు కూడా సలార్ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు.. చూస్తుంటే ఆకాశానికి తాకేలానే ఉంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. దాదాపు కరోనా ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా నుంచి ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. దీంతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా.. అందరి అంచనాలకు భిన్నంగా… రికార్డ్ ధరకు అమ్ముడుపోతున్నాయి. అందులోనూ.. నైజం రైట్స్ అయితే హిస్టరీని క్రియేట్ చేస్తున్నాయి. ఇండస్ట్రీల్లో కాదు.. ఇండియాల్లోనే హాట్ టాపిక్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

