AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం !!

Jailer: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం !!

Phani CH
|

Updated on: Sep 01, 2023 | 9:52 AM

Share

మన పెద్దాళ్లు ఎప్పుడూ ఓ సామెత చెబుతుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎట్టా అంటూ.. మనల్ని ఏదో టైంలో దెప్పిపొడుస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు జైలన్ మేకర్స్‌ను వారి నిర్ణయాన్ని కూడా ఈ సామెతతోనే దెప్పిపొడుస్తున్నారు తాజాగా కొంత మంది నెటిజెన్లు. ఎందుకంటారా? ముందు ఈ వీడియో చూసేయండి. నెల్సన్ డైరెక్షన్లో.. సన్ పిక్చర్స్‌ ప్రొడక్షన్లో .. రజినీ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన మూవీ జైలర్. భారీ బడ్జెట్‌తో.. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ..

మన పెద్దాళ్లు ఎప్పుడూ ఓ సామెత చెబుతుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎట్టా అంటూ.. మనల్ని ఏదో టైంలో దెప్పిపొడుస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు జైలన్ మేకర్స్‌ను వారి నిర్ణయాన్ని కూడా ఈ సామెతతోనే దెప్పిపొడుస్తున్నారు తాజాగా కొంత మంది నెటిజెన్లు. ఎందుకంటారా? ముందు ఈ వీడియో చూసేయండి. నెల్సన్ డైరెక్షన్లో.. సన్ పిక్చర్స్‌ ప్రొడక్షన్లో .. రజినీ మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన మూవీ జైలర్. భారీ బడ్జెట్‌తో.. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ కొట్టింది. అందర్నీ షాక్ చేస్తూ.. వరల్డ్ వైడ్ దాదాపు 600కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయినా కూడా కలెక్షన్స్‌లో ఎలాంటి డ్రాప్‌ లేకుండా.. ఇప్పటికీ థియేటర్లో ఆడుతూనే ఉంది ఈసినిమా. దాంతో పాటే సెప్టెంబర్ 9న సన్ నెక్ట్ ఓటీటీలో.. మరో ఫేమస్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందనే టాక్తో కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉంది జైలర్ సినిమా..! కానీ ఈ క్రమంలోనే జైలర్ మూవీ మేకర్స్ కు పెద్ద ఝలక్ తగిలింది. ఈ మూవీ ఫుల్ హెచ్‌డీ ప్రింట్.. నెట్టింట అందుబాటులోకి వచ్చింది. కొన్ని పైరేట్‌ సైట్లలో.. డైన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో.. రజినీ ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ లవర్స్‌ ఒక్కసారిగా ఈసినిమాపై పడ్డారు. నెట్టింట నుంచి ఎక్కడ మాయవుతుందోనని బ్యాకప్ చేసి పెట్టుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అండమాన్‌కు పారిపోయిన నిందితుడు.. 11 ఏళ్ల తర్వాత ఎలా పట్టుబడ్డాడంటే ??

ఆ ఇంట్లో పాములే పాములు.. ఒకదాని వెంట ఒకటి..

జడ్జి కొడుకు షూస్.. అని పాపం ఆ దొంగకేం తెలుసు !!

చిన్న బైకు..పెద్ద చక్రం !! ఇలాంటి ఐడియా మీకెప్పుడైనా వచ్చిందా ??

Ram Charan: మరో ప్రౌడ్ మూమెంట్.. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు చెర్రీ

Follow Us