అండమాన్‌కు పారిపోయిన నిందితుడు.. 11 ఏళ్ల తర్వాత ఎలా పట్టుబడ్డాడంటే ??
‘రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల్లేదు’’ అన్న సామెత ఓ హంతకుడి పాలిట నిజమైంది. చేసిన పాపం వెంటాడక తప్పదని నిరూపితమైంది! భార్యను చంపేసి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఓ హంతకుడు భారత దేశానికి అత్యంత మారుమూల ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో అరెస్టయ్యాడు. పోలీసులు అంతదూరం రావడం అసాధ్యమని, వారికి మస్కా కొట్టానని నిశ్చింతగా బతుకుతున్న నిందితుడు.. తలరాతను తిట్టుకుంటూ తిరిగి హరియాణా వస్తున్నాడు.
‘రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల్లేదు’’ అన్న సామెత ఓ హంతకుడి పాలిట నిజమైంది. చేసిన పాపం వెంటాడక తప్పదని నిరూపితమైంది! భార్యను చంపేసి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఓ హంతకుడు భారత దేశానికి అత్యంత మారుమూల ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో అరెస్టయ్యాడు. పోలీసులు అంతదూరం రావడం అసాధ్యమని, వారికి మస్కా కొట్టానని నిశ్చింతగా బతుకుతున్న నిందితుడు.. తలరాతను తిట్టుకుంటూ తిరిగి హరియాణా వస్తున్నాడు. అండమాన్ మారుమూల ప్రాంతంలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. హరియాణాలోని అంబాలాకు చెందిన ఏపీ సెల్వన్ భార్య 2007లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పోలీసులు సెల్వన్‌పై అనుమానంతో అరెస్టు చేశారు. అయితే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తుడంగా హత్యలో సెల్వన్ పాత్ర ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. 2012లో వాటిని కోర్టుకు సమర్పించగా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే సెల్వన్ అప్పటికే పరారయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఇంట్లో పాములే పాములు.. ఒకదాని వెంట ఒకటి..
జడ్జి కొడుకు షూస్.. అని పాపం ఆ దొంగకేం తెలుసు !!
చిన్న బైకు..పెద్ద చక్రం !! ఇలాంటి ఐడియా మీకెప్పుడైనా వచ్చిందా ??
Ram Charan: మరో ప్రౌడ్ మూమెంట్.. పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు చెర్రీ
TOP 9 ET News: ఒక్క రీల్‌తో.. చరిత్రకెక్కిన బన్నీ. | బిగ్ న్యూస్.. ఇక విజిల్సే !!
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

