TOP 9 ET News: ఒక్క రీల్‌తో.. చరిత్రకెక్కిన బన్నీ. | బిగ్ న్యూస్.. ఇక విజిల్సే !!
ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తెలుసా..? అదే అండి! ఇన్‌స్టా గ్రామ్ వాళ్ల అఫీషియల్ అకౌంట్. మీ అకౌంట్ నా అకౌంట్‌లాగే.. సాధారణ అకౌంట్, కానీ.. దీన్ని హ్యాండిల్ చేస్తుంది మాత్రం ఇన్‌స్టాగ్రామ్ టీం. ఎస్! దాదాపు 654 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్‌లో.. చాలా అరుదుగా పోస్టులు పడుతుంటాయి. అలాంటీ ఈ అకౌంట్‌లో.. మొట్టమొదటి సారి ఓ సౌత్ ఇండియన్ హీరో వీడియో.. మన బన్నీ వీడియో పోస్ట్ అయింది. ఇదే ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ సెన్సేషనల్ అవుతూనే..
ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తెలుసా..? అదే అండి! ఇన్‌స్టా గ్రామ్ వాళ్ల అఫీషియల్ అకౌంట్. మీ అకౌంట్ నా అకౌంట్‌లాగే.. సాధారణ అకౌంట్, కానీ.. దీన్ని హ్యాండిల్ చేస్తుంది మాత్రం ఇన్‌స్టాగ్రామ్ టీం. ఎస్! దాదాపు 654 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్‌లో.. చాలా అరుదుగా పోస్టులు పడుతుంటాయి. అలాంటీ ఈ అకౌంట్‌లో.. మొట్టమొదటి సారి ఓ సౌత్ ఇండియన్ హీరో వీడియో.. మన బన్నీ వీడియో పోస్ట్ అయింది. ఇదే ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ సెన్సేషనల్ అవుతూనే.. బన్నీని చరిత్రకెక్కేలా చేసింది. ఇక ఈ త్రూ రీల్ అభిమానులకు ఎవ్వరూ ఊహించని గిఫ్ట్ ఇచ్చారు అల్లు అర్జున్. పుష్ప2 సెట్‌లో తీసిన వీడియో పంచుకున్నారు. పుష్ప2 తన కెరీర్‌లో 20వ సినిమా అని అన్నారు. ఫ్యాన్స్ చూపించిన అభిమానం,తనను సరిహద్దులు దాటేలా చేసిందని తెలిపారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి 2898AD. ఈ సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కల్కి డైరక్షన్ డిపార్ట్ మెంట్‌కి కూడా ఆయన సలహాలు ఇస్తున్నారని టాక్. తన సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉంటారు రాజమౌళి. అయితే, ప్రభాస్ కల్కిలో పార్ట్ కావడం సూపర్ అంటున్నారు నెటిజన్లు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. సూపర్ హిట్ సినిమాను చిరు పక్కకు పెట్టాడే !!
Pushpa 2: ఈ ఒక్క సీన్ చాలు.. థియేటర్ షేకవ్వడం పక్కా అంతే!
‘ఆమెకి లేని నొప్పి మీకెందుకు’ ముద్దుపై డైరెక్టర్ పచ్చి రియాక్షన్
Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్
Allu Arjun: ఇన్‌స్టా పేజ్‌కెక్కిన ఏకైన హీరో.. సృష్టించిన చరిత్ర బన్నీ !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

