‘ఆమెకి లేని నొప్పి మీకెందుకు’ ముద్దుపై డైరెక్టర్ పచ్చి రియాక్షన్
ఏఎస్ రవికుమార్! డైరెక్టర్‌గా TFIలో స్టార్ ఇమేజ్ సంపాదించుకోలేకపోయిన ఈ డైరెక్టర్ తాజాగా కాంట్ర వర్సీకీ కేరాఫ్గా మారిపోయారు. రీసెంట్ గా .. తన అప్ కమింగ్ మూవీ 'తిరగబడరా సామి' ప్రమోషన్లో.. యాక్టరస్ మన్నారాను.. ఆమె అనుమతి లేకుండా సడెన్‌గా ముద్దుపెట్టుని విమర్శల పాలైన ఈ డైరెక్టర్.. ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలను తన పచ్చి మాటలతో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తన ఈ రియాక్షన్‌తో.. ఇప్పటికే ఉన్న వివాదాన్ని కాస్త మరింత పెద్దదిగా చేస్తున్నారా అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు.
ఏఎస్ రవికుమార్! డైరెక్టర్‌గా TFIలో స్టార్ ఇమేజ్ సంపాదించుకోలేకపోయిన ఈ డైరెక్టర్ తాజాగా కాంట్ర వర్సీకీ కేరాఫ్గా మారిపోయారు. రీసెంట్ గా .. తన అప్ కమింగ్ మూవీ ‘తిరగబడరా సామి’ ప్రమోషన్లో.. యాక్టరస్ మన్నారాను.. ఆమె అనుమతి లేకుండా సడెన్‌గా ముద్దుపెట్టుని విమర్శల పాలైన ఈ డైరెక్టర్.. ఇప్పుడు తనపై వస్తున్న విమర్శలను తన పచ్చి మాటలతో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తన ఈ రియాక్షన్‌తో.. ఇప్పటికే ఉన్న వివాదాన్ని కాస్త మరింత పెద్దదిగా చేస్తున్నారా అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! తాజాగా తన ముద్దు వివాదంపై.. తనపై వచ్చిన విమర్శల పై మాట్లాడిన ఎఎస్ రవికుమార్.. తన స్టైల్లో మరో సారి షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు మన్నారా చోప్రాకు ముద్దు పెడితే తప్పేంటంటూ.. తన చర్యపై రాద్దాంతం చేస్తున్న వారిని నేరుగా ప్రశ్నించారు. తానేమైనా వేరే ఉద్దేశం తో ముద్దు పెట్టానా..? అని అందర్నీ రిటర్న్ ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్
Allu Arjun: ఇన్‌స్టా పేజ్‌కెక్కిన ఏకైన హీరో.. సృష్టించిన చరిత్ర బన్నీ !!
Vijay Devarakonda: VD స్పెషల్ అనౌన్స్‌మెంట్.. మొత్తానికి దారిలో పడ్డాడుగా..
Chiranjeevi: అశ్వినీదత్ భారీ ఆఫర్.. ఒక్క మాటతో తిరస్కరించిన చిరు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

