Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్
టాలీవుడ్లో బాలయ్య స్టార్ హీరో..! నందమూరి లెగసీని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తన్న హీరో. అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే.. ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం కామన్. అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ వెరీ కామన్. అయితే అలాంటి చూపులకు ఇప్పుడు మోక్షం రాబోతోంది. నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. ఎట్ ప్రజెంట్ ఈ యంగ్ లయన్ లేటెస్ట్ లుక్ ఇదే హింట్ ఇస్తూ..
టాలీవుడ్లో బాలయ్య స్టార్ హీరో..! నందమూరి లెగసీని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తన్న హీరో. అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే.. ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం కామన్. అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ వెరీ కామన్. అయితే అలాంటి చూపులకు ఇప్పుడు మోక్షం రాబోతోంది. నందమూరి బాలయ్య వారసుడి ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. ఎట్ ప్రజెంట్ ఈ యంగ్ లయన్ లేటెస్ట్ లుక్ ఇదే హింట్ ఇస్తూ.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! ఎంతో వెయిటింగ్ నడుమ.. మోక్షజ్ఙను హీరోగా చూడాలనే ఫీలింగ్ నడుమ.. తన బాబును ను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలనే ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు బాలయ్య. తన ఫ్యాన్స్ అడిగిన ప్రతీసారి.. ఎన్నో వేదికల మీద నుంచి అదే చెబుతూ వస్తున్నారు. మోక్షజ్ఙ ఎంట్రీ త్వరలోనే అంటూ.. ఫ్యాన్స్‌ను అరిపిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే.. తాజాగా మోక్షజ్ఙ లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జూనియర్ బాలయ్య లుక్స్ అందర్నీ ఫిదా చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: ఇన్‌స్టా పేజ్‌కెక్కిన ఏకైన హీరో.. సృష్టించిన చరిత్ర బన్నీ !!
Vijay Devarakonda: VD స్పెషల్ అనౌన్స్‌మెంట్.. మొత్తానికి దారిలో పడ్డాడుగా..
Chiranjeevi: అశ్వినీదత్ భారీ ఆఫర్.. ఒక్క మాటతో తిరస్కరించిన చిరు
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

