Vijay Devarakonda: VD స్పెషల్ అనౌన్స్‌మెంట్.. మొత్తానికి దారిలో పడ్డాడుగా..
పెద్దగా కనిపించకపోయినా.. అనిపించకపోయినా.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో వన్ ఆఫ్ ది టాప్ మెంబర్గానే కొనసాగుతున్నారు విజయ్ దేవరకొండ. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే.. మరో పక్క పెళ్లి ఎప్పుడనే కామెంట్ వారి నుంచే వచ్చేలా చేసుకుంటున్నారు. అడపాదడపా తనకు ఎదురయ్యే పెళ్లెప్పుడనే ప్రశ్నలను దాటేస్తూనే వస్తున్నారు. ఇక ఈకమ్రంలోనే తాజాగా అందరికీ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు VD.
పెద్దగా కనిపించకపోయినా.. అనిపించకపోయినా.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో వన్ ఆఫ్ ది టాప్ మెంబర్గానే కొనసాగుతున్నారు విజయ్ దేవరకొండ. ఓ పక్క సినిమాలు చేస్తూనే.. ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే.. మరో పక్క పెళ్లి ఎప్పుడనే కామెంట్ వారి నుంచే వచ్చేలా చేసుకుంటున్నారు. అడపాదడపా తనకు ఎదురయ్యే పెళ్లెప్పుడనే ప్రశ్నలను దాటేస్తూనే వస్తున్నారు. ఇక ఈకమ్రంలోనే తాజాగా అందరికీ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు VD.తాజాగా ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్ చేశారు. మొత్తానికి VD దారిలో పడ్డారనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన విజయ్ దేవరకొండ అప్పటి నుంచే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్నారు. పెళ్లి ఎప్పుడంటూ.. అందరి నోళ్లలో నానుతున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ తన ఇస్టాలో ఓ స్టేటస్ పోస్ట్ చేశారు. అందులో ఓ అమ్మాయి చేతిని పట్టుకున్న ఫోటోతో పాటు.. ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: అశ్వినీదత్ భారీ ఆఫర్.. ఒక్క మాటతో తిరస్కరించిన చిరు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

