Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: అశ్వినీదత్ భారీ ఆఫర్‌.. ఒక్క మాటతో తిరస్కరించిన చిరు

Chiranjeevi: అశ్వినీదత్ భారీ ఆఫర్‌.. ఒక్క మాటతో తిరస్కరించిన చిరు

Phani CH

|

Updated on: Aug 31, 2023 | 9:45 AM

మెగాస్టార్ చిరు ప్రొడ్యూసర్స్‌ మ్యాన్‌..! ప్రొడ్యూసర్స్ మేలు కోరే మ్యాన్! అందుకే ప్రొడ్యూసర్స్‌ కూడా చిరు అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. చిరుకు మంచి హిట్టు పడాలని.. కొత్త కొత్త కాంబినేషన్లు సెట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇక చిరు మిత్రుడు సన్నిహితుడైన అశ్వినీథత్‌ కూడా తాజాగా ఇదే చేశారట. చిరు కోసం బంపర్ సినిమాను సెట్ చేశారట. కానీ చిరు తిరస్కరించడంతో చేసేదేంలేక సైలెంట్ అయిపోయారట.

మెగాస్టార్ చిరు ప్రొడ్యూసర్స్‌ మ్యాన్‌..! ప్రొడ్యూసర్స్ మేలు కోరే మ్యాన్! అందుకే ప్రొడ్యూసర్స్‌ కూడా చిరు అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. చిరుకు మంచి హిట్టు పడాలని.. కొత్త కొత్త కాంబినేషన్లు సెట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇక చిరు మిత్రుడు సన్నిహితుడైన అశ్వినీథత్‌ కూడా తాజాగా ఇదే చేశారట. చిరు కోసం బంపర్ సినిమాను సెట్ చేశారట. కానీ చిరు తిరస్కరించడంతో చేసేదేంలేక సైలెంట్ అయిపోయారట. వైజయంతీ మూవీస్‌ అధినేత అయిన అశ్వినీదత్‌.. ప్రొడ్యూసర్‌గా ఎన్నోసూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరుతో అయితే జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో తన జెర్నీ స్టార్ట్ చేశారు అశ్వినీదత్‌. దాంతో పాటే చూడాలని ఉంది, ఇంద్ర, జైచిరంజీవ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలను కూడా ప్రొడ్యూస్‌ చేశారు. అయితే చిరు రీసెంట్రీ తర్వాత తనతో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్న అశ్వినీదత్.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ కథతో చిరును కలిశారట. ఎస్ ! ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ కథనే.. చిన్న చిన్న మార్పులు చేసి.. సినిమా కథగా మార్చి.. పాన్ ఇండియన్ సినిమాగా చిరుతో తెరకెక్కించాలని అశ్వినీదత్ అనుకున్నారట. చిరును కూడా కలిసి వెబ్‌ సిరీస్‌ స్టోరీ గురించి దాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ల గురించి చెప్పి సినిమా చేసేందుకు ఒప్పించారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Russia-Ukraine war: రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి.. ఇద్దరు మృతి..

Heart Touching Incident : గుండెపోటుతో అన్న మృతి, శవానికి రాఖీ కట్టిన చెల్లి

Blue Moon: వినీలాకాశంలో అరుదైన దృశ్యం.. మళ్లీ చూడాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే !!

అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే ?

అదృష్టం వెంటే వస్తున్నప్పుడు.. యముడైనా ఆగిపోవాల్సిందే !!