Russia-Ukraine war: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. ఇద్దరు మృతి..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతునే ఉంది. పోటాపోటీగా ఇరు దేశాలు డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. రష్యా లోని పొస్కోవ్ నగరంలో ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో నాలుగు రవాణా విమానాలు దెబ్బతిన్నాయి. దీంతో రష్యా ఆర్మీ డ్రోన్లపై ఎదురుదాడికి దిగింది. దాడిలో నాలుగు ఇల్యూషిన్-76 విమానాలు దెబ్బతిన్నాయని, డ్రోన్ల దాడి సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు రష్యా తెలిపింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం కొనసాగుతునే ఉంది. పోటాపోటీగా ఇరు దేశాలు డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. రష్యా లోని పొస్కోవ్ నగరంలో ఎయిర్‌పోర్టుపై డ్రోన్ల దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో నాలుగు రవాణా విమానాలు దెబ్బతిన్నాయి. దీంతో రష్యా ఆర్మీ డ్రోన్లపై ఎదురుదాడికి దిగింది. దాడిలో నాలుగు ఇల్యూషిన్-76 విమానాలు దెబ్బతిన్నాయని, డ్రోన్ల దాడి సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు రష్యా తెలిపింది. పోస్కోవ్ నగరం ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి 600 కి.మీల దూరంలో ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని స్థానిక అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీకార దాడులకు దిగింది. కీవ్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా విరుచుకుపడింది. రష్యా దాడిలో ఇద్దరు పౌరులు చనిపోయినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Heart Touching Incident : గుండెపోటుతో అన్న మృతి, శవానికి రాఖీ కట్టిన చెల్లి
Blue Moon: వినీలాకాశంలో అరుదైన దృశ్యం.. మళ్లీ చూడాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే !!
అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే ?
అదృష్టం వెంటే వస్తున్నప్పుడు.. యముడైనా ఆగిపోవాల్సిందే !!
Naveen Polishetty: అనుష్క తీరుతో.. తీవ్రంగా కష్టపడుతున్న పొలిశెట్టి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

