అదృష్టం వెంటే వస్తున్నప్పుడు.. యముడైనా ఆగిపోవాల్సిందే !!
విమాన ప్రయాణంలో ఊపిరి ఆగిపోయిన స్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారిని ఒక వైద్య బృందం కాపాడింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విస్తారా విమాన సంస్థకు చెందిన యూకే 814 ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెలో సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకెళుతున్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి చిన్నారి పరిస్థితి విషమంగా మారింది.
విమాన ప్రయాణంలో ఊపిరి ఆగిపోయిన స్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారిని ఒక వైద్య బృందం కాపాడింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి బయలుదేరిన విస్తారా విమాన సంస్థకు చెందిన యూకే 814 ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెలో సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకెళుతున్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఒక్కసారిగా పాప ఊపిరి తీసుకోవడం ఆపేసింది. పెదాలు, వేళ్లు నీలం రంగులోకి మారాయి. నాడి కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్ వైపు మళ్లించారు. అయితే బెంగళూరులో జరిగిన ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సదస్సుకు ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్యులు హాజరయ్యారు. వాళ్లు అదే విమానంలో తిరిగి వస్తున్నారు. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్స్ టీమ్ వెంటనే పాపను కాపాండేందుకు ముందుకు వచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naveen Polishetty: అనుష్క తీరుతో.. తీవ్రంగా కష్టపడుతున్న పొలిశెట్టి
TOP 9 ET News: గుడ్ న్యూస్.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది | ఆ న్యూస్‌పై నాగచైతన్య సీరియస్
Manmadhudu: రచ్చ రచ్చగా మన్మథుడు థియేటర్స్
King Of Kotha: దుల్కర్‌కు కోలుకోలేని దెబ్బ !! దారుణంగా KOA కలెక్షన్స్
Naga Chaitanya: పాపం! ప్రశాంతత లేకుండా పోయింది !
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
ఇంటి పెరట్లో అర్ధరాత్రి వింత ఆకారం..
బావిలో రాకాసి అలలు.. చూసి షాకవుతోన్న జనం!
చెత్తలో రూ.11 కోట్ల లాటరీ టికెట్.. చివరికి ఊహించని ట్విస్ట్!
ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

