King Of Kotha: దుల్కర్‌కు కోలుకోలేని దెబ్బ !! దారుణంగా KOA కలెక్షన్స్
ఓసినిమా హిట్టైతే.. కాసుల వర్షం కురిపిస్తుంది. కనకమేడల్లోకి ప్రొడ్యూసర్‌ను వెళ్లేలా చేస్తుంది. అదే ఆ సినిమా ఫట్టైతే అయ్యేలా కూడ చేస్తుంది. ఉన్నవన్నీ అమ్ముకునేలా.. అప్పుల పాలయ్యేలా చేస్తుంది. మరీ రోడ్డున పడేసేంత కాదుకానీ.. తాజాగా స్టార్ హీరో దుల్కర్‌ను అయితే అప్పుల పాలయ్యేలా చేసిందట కింగ్ ఆఫ్ కొత్త సినిమా.! ఎందుకంటే.. KOA ప్రొడ్యూసర్ దుల్కర్ కనుక. ఎస్ ! స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా... సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి..
ఓసినిమా హిట్టైతే.. కాసుల వర్షం కురిపిస్తుంది. కనకమేడల్లోకి ప్రొడ్యూసర్‌ను వెళ్లేలా చేస్తుంది. అదే ఆ సినిమా ఫట్టైతే అయ్యేలా కూడ చేస్తుంది. ఉన్నవన్నీ అమ్ముకునేలా.. అప్పుల పాలయ్యేలా చేస్తుంది. మరీ రోడ్డున పడేసేంత కాదుకానీ.. తాజాగా స్టార్ హీరో దుల్కర్‌ను అయితే అప్పుల పాలయ్యేలా చేసిందట కింగ్ ఆఫ్ కొత్త సినిమా.! ఎందుకంటే.. KOA ప్రొడ్యూసర్ దుల్కర్ కనుక. ఎస్ ! స్టార్ హీరో మమ్ముట్టి వారసుడిగా… సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియన్ స్టేటస్తో.. క్రేజీ సినిమాలు చేసుకుంటూ పోతున్న దుల్కర్ .. ఎంతో ఇష్టపడి చేసిన సినిమానే KOA.అభిలాష్ జోషె డైరెక్షన్లో.. తనే హీరో కంమ్ ప్రొడ్యూసర్‌గా మారి దాదాపు 50 కోట్లు ఖర్చుపెట్టారు దుల్కర్. అంతేకాదు పాన్ ఇండియన్ రేంజ్‌లో.. వెరీ లావిష్‌గా ఈ యాక్షన్ డ్రామాను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అన్నీ తానై ప్రమోషన్స్ కోసం విపరీతంగా కష్టడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: పాపం! ప్రశాంతత లేకుండా పోయింది !
Namrata Shirodkar: ‘ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ ‘ ఎమోషనల్ పోస్ట్
Bro: పవన్ కళ్యాణ్ బ్రో దాటికి షేకవుతున్న OTT
ఛాన్స్‌పే డ్యాన్స్ అంటే ఇదే.. హీరోయిన్‌తో డైరెక్టర్ ముద్దులాట
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

