ఛాన్స్‌పే డ్యాన్స్ అంటే ఇదే.. హీరోయిన్‌తో డైరెక్టర్ ముద్దులాట
కొన్ని సందర్భాల్లో కొందరు చేసే పనులు అందర్నీ షాకయ్యేలా చేస్తుంటాయి. వారి తోటి వారినే కాకుండా.. వారి పక్క నున్న వాళ్లను కూడా కళ్లు తేలేసేలా చేస్తుంటాయి. ఒక్కో సారి వైరల్ వార్తగా కూడా టర్న్ అవుతుంటాయి. ఇక తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చేసిన పని కూడా... ఇప్పుడు అందర్లో అలాంటి ఇంపాక్ట్నే కలిగించింది. నెట్టింట వైరల్ అవుతోంది. తన మేకింగ్ స్టైల్తో.. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్‌గా పేరున్న ఏఎస్ రవికుమార్..
కొన్ని సందర్భాల్లో కొందరు చేసే పనులు అందర్నీ షాకయ్యేలా చేస్తుంటాయి. వారి తోటి వారినే కాకుండా.. వారి పక్క నున్న వాళ్లను కూడా కళ్లు తేలేసేలా చేస్తుంటాయి. ఒక్కో సారి వైరల్ వార్తగా కూడా టర్న్ అవుతుంటాయి. ఇక తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చేసిన పని కూడా… ఇప్పుడు అందర్లో అలాంటి ఇంపాక్ట్నే కలిగించింది. నెట్టింట వైరల్ అవుతోంది. తన మేకింగ్ స్టైల్తో.. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్‌గా పేరున్న ఏఎస్ రవికుమార్.. చాలా గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా సామీ సినిమా చేస్తున్నారు. ఇక మాల్వీ మల్‌హోత్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాలో.. మన్నారా చోప్రా కీ రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. దాంతో పాటే.. ప్రమోషన్స్ను కూడా మొదలెట్టారు. అందుకోసం ఈ మూవీ టీంతో మీడియా గ్యాదర్ ఏర్పాటు చేశారు.ఇక గ్యాదరింగ్‌లోనే.. ఫోటో సెషన్ జరుగుతుండగా… ఒక్కసారిగా.. మన్నారా చోప్రాను.. గట్టిగా పట్టుకుని బుగ్గపై ముద్దు పెట్టారు ఏఎస్ రవికుమార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏటీఎం కార్డ్ కాదు..పెళ్లికార్డు… వివరాలు కోసం స్కాన్ చేయాల్సిందే..
బైక్‌పై సింహం షికార్లు !! ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
చందమామ అసలు రూపం బయటపెట్టిన విక్రమ్ ల్యాండర్ !!
పిల్లలు స్కూల్ డుమ్మా కొడితే తల్లిదండ్రులకు జైలు శిక్ష
హైదరాబాద్‌లో ఇటుక బిర్యానీ.. తింటే యమ రుచిలే !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

