చందమామ అసలు రూపం బయటపెట్టిన విక్రమ్‌ ల్యాండర్‌ !!

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లిపై దిగిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ లో అత్యంత కీలకమైన పరికరం ప్రజ్ఞాన్ రోవర్. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ అప్పుడే పని ప్రారంభించింది. చల్లని వెన్నెల కురిపించే చందమామ అసలు రూపాన్ని బయటపెట్టింది. చంద్రుడి వాతావరణంలో ఉండే వేడిని కొలిచింది. అదేంటి జాబిల్లి వెచ్చగా ఉంటుందా అనిపిస్తుంది కదా.. అవును చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 50 డిగ్రీలు ఉన్నట్టు గుర్తించింది.

చందమామ అసలు రూపం బయటపెట్టిన విక్రమ్‌ ల్యాండర్‌ !!

|

Updated on: Aug 29, 2023 | 8:27 PM

భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లిపై దిగిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ లో అత్యంత కీలకమైన పరికరం ప్రజ్ఞాన్ రోవర్. విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలంపైకి దిగిన ప్రజ్ఞాన్ రోవర్ అప్పుడే పని ప్రారంభించింది. చల్లని వెన్నెల కురిపించే చందమామ అసలు రూపాన్ని బయటపెట్టింది. చంద్రుడి వాతావరణంలో ఉండే వేడిని కొలిచింది. అదేంటి జాబిల్లి వెచ్చగా ఉంటుందా అనిపిస్తుంది కదా.. అవును చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 50 డిగ్రీలు ఉన్నట్టు గుర్తించింది. అంతేకాదు, చంద్రుడి ఉపరితలంపై పది సెంటీమీటర్ల లోతులోనూ ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుసుకునే సామర్థ్యం ప్రజ్ఞాన్ రోవర్ కు ఉంది. ఇది 8 సెంటీమీటర్ల లోతులో మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు గుర్తించింది. ఈ మేరకు సేకరించిన డేటాను విక్రమ్ ల్యాండర్ ద్వారా భూమికి చేరవేసింది. ఓ గ్రాఫ్ రూపంలో ఈ సమాచారాన్ని అందించింది. దీనిపై ఇస్రో ఓ ప్రకటన చేసింది. చంద్రుడి దక్షిణ ధృవంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉంటాయన్న దానిపై ఇప్పటివరకు ఇదే తొలి సమాచారం అని వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లలు స్కూల్ డుమ్మా కొడితే తల్లిదండ్రులకు జైలు శిక్ష

హైదరాబాద్‌లో ఇటుక బిర్యానీ.. తింటే యమ రుచిలే !!

లారీ చక్రాలమధ్య నిల్చుని యువకుడు స్కేటింగ్‌ !!

చంద్రుడిపై బెంగళూరు యువకుడు ?? నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న వీడియో

ప్రాణాపాయంలో ఉందికదా అని చిరుత పులిని కాపాడాడు.. ఆ తర్వాత ??

Follow us
చెవుల ఆకారం బట్టి ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారో తెలుసుకోవచ్చు..
చెవుల ఆకారం బట్టి ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవారో తెలుసుకోవచ్చు..
ఎలక్ట్రిక్‌ మసాజర్లతో నష్టాలు ఉంటాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ఎలక్ట్రిక్‌ మసాజర్లతో నష్టాలు ఉంటాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..
జీవితంలో విజయం సాధించాలంటే కష్టం ఒకటే సరిపోదు ఈ లక్షణాలు ఉండాలట..
జీవితంలో విజయం సాధించాలంటే కష్టం ఒకటే సరిపోదు ఈ లక్షణాలు ఉండాలట..
చూడగానే అట్రాక్ట్‌ చేస్తున్న కొత్త ఫోన్‌..టెక్నో నుంచి
చూడగానే అట్రాక్ట్‌ చేస్తున్న కొత్త ఫోన్‌..టెక్నో నుంచి
వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంపై వారం ముందే హెచ్చరిక: అమిత్ షా
వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంపై వారం ముందే హెచ్చరిక: అమిత్ షా
నా పెళ్ళికి మీకు తొందరెందుకు.. నా కోరిక అదే..
నా పెళ్ళికి మీకు తొందరెందుకు.. నా కోరిక అదే..
ట్రాక్ తప్పిన హోంగార్డు.. ఏకాంతంగా ఉన్న లవర్స్ వద్దకు వెళ్లి..
ట్రాక్ తప్పిన హోంగార్డు.. ఏకాంతంగా ఉన్న లవర్స్ వద్దకు వెళ్లి..
వర్షాలకు ఉత్తరాఖండ్ విలవిల.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
వర్షాలకు ఉత్తరాఖండ్ విలవిల.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
అందంగా ఉన్నావ్.. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు.. ఆ తర్వాత
అందంగా ఉన్నావ్.. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు.. ఆ తర్వాత
బాత్రూమ్‌లో ప్రసవించిన ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని
బాత్రూమ్‌లో ప్రసవించిన ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని
బాత్రూమ్‌లో ప్రసవించిన ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని
బాత్రూమ్‌లో ప్రసవించిన ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
తెల్లారి పొలంలో పనులు చేస్తుండగా వినిపించిన ఏదో శబ్దం..
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
రైల్వే‌స్టేషన్‌లో కంగారుగా కనిపించిన నలుగురు వ్యక్తులు..ఆరా తీయగా
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?