హైదరాబాద్‌లో ఇటుక బిర్యానీ.. తింటే యమ రుచిలే !!
చికెన్ బిర్యానీ అనగానే అందరికీ నోరు ఊరుతుంది కదా. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా వెరీ వెరీ ఫేమస్. ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అకేషన్ ఏదైనా బిర్యానీ మస్ట్. అందుకే బిర్యానీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఒక్కో రెస్టారెంట్ బిర్యానీలో ఒక్కో ప్రయోగం చేస్తోంది. ఇప్పటి వరకు దమ్ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ వంటి ప్రయోగాలు మనకు తెలుసు. ఇప్పుడు లేటెస్టుగా బ్రిక్ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది.
చికెన్ బిర్యానీ అనగానే అందరికీ నోరు ఊరుతుంది కదా. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా వెరీ వెరీ ఫేమస్. ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అకేషన్ ఏదైనా బిర్యానీ మస్ట్. అందుకే బిర్యానీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఒక్కో రెస్టారెంట్ బిర్యానీలో ఒక్కో ప్రయోగం చేస్తోంది. ఇప్పటి వరకు దమ్ బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ వంటి ప్రయోగాలు మనకు తెలుసు. ఇప్పుడు లేటెస్టుగా బ్రిక్ బిర్యానీ అందుబాటులోకి వచ్చింది. ఇటుక బిర్యానీ అంటే ఇటుక పొయ్యి మీద చేసే బిర్యానీ అనుకుంటే పొరపాటే. ఇటుకలో బిర్యానీ చేస్తారు. అదే ఈ డిష్ స్పెషాలిటీ. ఇటుకతో, ఇటుక ఆకారంలో తయారు చేసిన ఓపాత్ర తీసుకుని అడుగున నెయ్యి రాసి, బిర్యానీకి అవసరమైన అన్ని ఇంగ్రేడియంట్స్‌ను వేసి మూత పెట్టి ఉడికిస్తే.. ఘుమఘుమలాడే బ్రిక్ బిర్యానీ రెడీ. ఇలాంటి బిర్యానీ ఎక్కడ లభిస్తుందని తెగ వెతికేస్తూ…హైరానాపడిపోకండి… ఇక్కడే.. మన హైదరాబాద్‌లోనే..కొంపల్లిలో ఈ బ్రిక్ బిర్యానీ టేస్ట్ చూసేయొచ్చు. దీని కాస్ట్ కూడా మిగతా బిర్యానీలతో పోల్చితే తక్కువే. కేవలం 189 రూపాయలకే ఈ బిర్యానీ దొరుకుతుంది. బ్రిక్ బిర్యానీ…వింటేనే నోరూరుతోంది కదూ.. నిజానికి ఈ ఇటుక బిర్యానీ భోజన ప్రియులకు తెగ నచ్చేస్తోందట. రుచి చూసిన వాళ్లంతా ఆహా ఓహో సూపర్ టేస్ట్ అంటూ తెగ పొగుడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లారీ చక్రాలమధ్య నిల్చుని యువకుడు స్కేటింగ్ !!
చంద్రుడిపై బెంగళూరు యువకుడు ?? నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో
ప్రాణాపాయంలో ఉందికదా అని చిరుత పులిని కాపాడాడు.. ఆ తర్వాత ??
పళ్లతో.. బరువులు ఎత్తుతూ గిన్నిస్ రికార్డ్ !!
వర్క్‌ప్లేస్‌లో ఇలా కూడా నిద్రపోవచ్చా !! అందుబాటులోకి స్లీపింగ్ పాడ్స్
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

