ప్రాణాపాయంలో ఉందికదా అని చిరుత పులిని కాపాడాడు.. ఆ తర్వాత ??
చిరుతపులి వేగం, దాని వేట గురించి తెలియనివారుండరు. అలాంటి చిరుత దాహంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంటే ఓ వ్యక్తి చూశాడు. క్రూర జంతువు అని కూడా ఆలోచించకుండా దగ్గరరకు వెళ్ళి నీళ్ళు తాగించి దాన్ని కాపాడాడు. దీని తరువాత షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వీడియోలో ఓ అడవి కనిపిస్తోంది. అక్కడ ఓ చిరుత పులి చాలా భారంగా శ్వాస తీసుకుంటూ ఏదో ప్రమాదంలో ఉన్నట్టు కనిపిస్తుంది.
చిరుతపులి వేగం, దాని వేట గురించి తెలియనివారుండరు. అలాంటి చిరుత దాహంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంటే ఓ వ్యక్తి చూశాడు. క్రూర జంతువు అని కూడా ఆలోచించకుండా దగ్గరరకు వెళ్ళి నీళ్ళు తాగించి దాన్ని కాపాడాడు. దీని తరువాత షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వీడియోలో ఓ అడవి కనిపిస్తోంది. అక్కడ ఓ చిరుత పులి చాలా భారంగా శ్వాస తీసుకుంటూ ఏదో ప్రమాదంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ అడవిలోకి ఫోటోగ్రఫీ కోసం వెళ్లిన ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఒకరు చిరుత అవస్థను చూశారు. అతను చిరుత దగ్గరకు వెళ్ళి తన చేతిలోని బాటిల్‌లో నీళ్లు చిరుత నోటి ముందు ఉంచి తాగించాడు. ఆ చిరుత కూడా చాలా దాహంతో ఉందేమో గటగటా నీళ్లు తాగేసింది. ఆ తరువాత ఆ వ్యక్తి చిరుతను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ దానికి అనారోగ్య సమస్య ఉందని తెలుసుకుని చికిత్స కూడా చేయించాడు. అనంతరం చిరుతను తిరిగి అడవిలో వదిపెట్టేసాడు. అడవిలోకి వెళ్ళిపోతున్న చిరుతను అతను ఫోటో తీస్తుండగా ఒక్కసారిగా ఆ చిరుత వెనక్కు వచ్చింది. అది నేరుగా ఫోటోగ్రాఫర్ ముందుకు వచ్చి, కెమెరాముందు కూర్చుంది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా తన ముఖంతో అతని ముఖాన్ని రాస్తూ తన కృతజ్ఞత తెలియజేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పళ్లతో.. బరువులు ఎత్తుతూ గిన్నిస్ రికార్డ్ !!
వర్క్‌ప్లేస్‌లో ఇలా కూడా నిద్రపోవచ్చా !! అందుబాటులోకి స్లీపింగ్ పాడ్స్
Rainbow Waterfall: అరుదైన జాలువారే ఇంద్రధనుస్సు జలపాతం.. ఎక్కడ ఉందో తెలుసా ??
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

