లారీ చక్రాలమధ్య నిల్చుని యువకుడు స్కేటింగ్ !!
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే తపనతో యువత రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక స్టంట్స్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటే, కొందరు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు ఒళ్లుగగుర్పొడిచే సాహసం చేశాడు. రోడ్డుపై వెళ్తున్న లారీ చక్రాల మధ్య ఓ యువకుడు నిల్చుని స్కేటింగ్ చేసాడు. అతడి ముందు, వెనుక లారీ టైర్లు ఉన్నాయి. మధ్యలో ఆ యువకుడు స్కేటింగ్ షూ వేసుకొని లారీ పై భాగాన్ని పట్టుకొని ఉన్నాడు.
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే తపనతో యువత రకరకాల స్టంట్స్ చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక స్టంట్స్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటే, కొందరు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు ఒళ్లుగగుర్పొడిచే సాహసం చేశాడు. రోడ్డుపై వెళ్తున్న లారీ చక్రాల మధ్య ఓ యువకుడు నిల్చుని స్కేటింగ్ చేసాడు. అతడి ముందు, వెనుక లారీ టైర్లు ఉన్నాయి. మధ్యలో ఆ యువకుడు స్కేటింగ్ షూ వేసుకొని లారీ పై భాగాన్ని పట్టుకొని ఉన్నాడు. లారీ దూసుకుపోతోంది. అతడి స్కేటింగ్ షూస్ చక్రాలు ఏ మాత్రం స్టక్ అయినా, అతడు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా, రోడ్డుపై ఏ మాత్రం గుంతలు ఉన్నా మరుక్షణం అతని ప్రాణం పోవడం ఖాయం అనిపిస్తుంది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను మిలియన్లమంది వీక్షించారు. లక్షన్నరమంది లైక్ చేశారు. వీడియో కోసం ఇంత రిస్క్ అవసరమా, అంత మూర్ఖత్వం తగదంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రుడిపై బెంగళూరు యువకుడు ?? నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో
ప్రాణాపాయంలో ఉందికదా అని చిరుత పులిని కాపాడాడు.. ఆ తర్వాత ??
పళ్లతో.. బరువులు ఎత్తుతూ గిన్నిస్ రికార్డ్ !!
వర్క్‌ప్లేస్‌లో ఇలా కూడా నిద్రపోవచ్చా !! అందుబాటులోకి స్లీపింగ్ పాడ్స్
Rainbow Waterfall: అరుదైన జాలువారే ఇంద్రధనుస్సు జలపాతం.. ఎక్కడ ఉందో తెలుసా ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

