Blue Moon: వినీలాకాశంలో అరుదైన దృశ్యం.. మళ్లీ చూడాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే !!
ఖగోళ విశ్వంలో ఎన్నో వింత కనువిందు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్ట్యూన్ , శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది. ఈ క్రమంలోనే ఆగస్టు 30న మరో అరుదైన దృశ్యం బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతుంది.
ఖగోళ విశ్వంలో ఎన్నో వింత కనువిందు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్ట్యూన్ , శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది. ఈ క్రమంలోనే ఆగస్టు 30న మరో అరుదైన దృశ్యం బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతుంది. ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. రెండోవది ఆగస్టు 30 బుధవారం బ్లూబూన్ ఏర్పడబోతుంది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి.. కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం అధికంగా వెన్నెలను పంచబోతున్నాడు. అయితే, చివరిసారిగా బ్లూ బూన్ 2009 డిసెంబర్‌లో ఏర్పడగా మళ్లీ 2032, 2037 ఆగస్టులో ఏర్పడబోతుంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని తిలకించాలంటే.. మళ్లీ తొమ్మిదేళ్ళు ఆగాల్సిందేనంటున్నారు శాస్త్రవేత్తలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే ?
అదృష్టం వెంటే వస్తున్నప్పుడు.. యముడైనా ఆగిపోవాల్సిందే !!
Naveen Polishetty: అనుష్క తీరుతో.. తీవ్రంగా కష్టపడుతున్న పొలిశెట్టి
TOP 9 ET News: గుడ్ న్యూస్.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది | ఆ న్యూస్‌పై నాగచైతన్య సీరియస్
Manmadhudu: రచ్చ రచ్చగా మన్మథుడు థియేటర్స్
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

