TOP 9 ET News: గుడ్ న్యూస్.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది | ఆ న్యూస్‌పై నాగచైతన్య సీరియస్
జయం రవి హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ తనీ ఒరువన్. ఈ సినిమాను తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తనీ ఒరువన్‌కు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ క్రేజీ సీక్వెల్‌కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ధృవ2 కూడా వస్తుందనే టాక్ సోషల్ మీడియాలో ఊపొందుకుంది. చెర్రీని ట్యాగ్ చేస్తూ.. ధృవ 2 ఫ్యాడ్ మేడ్ కాన్సెప్ట్ పోస్టర్స్ వైరల్ అవ్వడం కూడా మొదలైంది.
జయం రవి హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ తనీ ఒరువన్. ఈ సినిమాను తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు తనీ ఒరువన్‌కు సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ క్రేజీ సీక్వెల్‌కు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. ఇక ఈ క్రమంలోనే ధృవ2 కూడా వస్తుందనే టాక్ సోషల్ మీడియాలో ఊపొందుకుంది. చెర్రీని ట్యాగ్ చేస్తూ.. ధృవ 2 ఫ్యాడ్ మేడ్ కాన్సెప్ట్ పోస్టర్స్ వైరల్ అవ్వడం కూడా మొదలైంది. నాగ్ బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ సినిమాల నుంచి బిగ్ అప్డేట్స్ బయటకొచ్చాయి. ఇక నాగ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా సామి రంగ సినిమా చేస్తున్నారు. సినిమా చేయడమే కాదు.. అక్కినేని ఫ్యాన్స్‌కు తన బర్త్ డే గిఫ్ట్ గా ఆ సినిమా నుంచి ఊర మాస్ వీడియో గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు నాగ్. ఇక దాంతో పాటే..శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ కీ రోల్ చేస్తున్నారు నాగ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manmadhudu: రచ్చ రచ్చగా మన్మథుడు థియేటర్స్
King Of Kotha: దుల్కర్‌కు కోలుకోలేని దెబ్బ !! దారుణంగా KOA కలెక్షన్స్
Naga Chaitanya: పాపం! ప్రశాంతత లేకుండా పోయింది !
Namrata Shirodkar: ‘ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ ‘ ఎమోషనల్ పోస్ట్
Bro: పవన్ కళ్యాణ్ బ్రో దాటికి షేకవుతున్న OTT
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

