Namrata Shirodkar: ‘ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ ‘ ఎమోషనల్ పోస్ట్
అమ్మ ఎప్పుడూ అంతే.. తన కొడుకు ఓ మంచి పని చేస్తే.. పొంగిపోతూ ఎమోషనల్ అవడం.. కామన్ మంతే! ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రత కూడా చేశారు ఇదే! తన కొడుకు చేసిన పనికి మురిపోతూ.. ప్రౌడ్‌గా ఫీలయ్యా అంటూ.. ఓ పోస్ట్ పెట్టారు నెట్టింటే! ఎస్! మిస్ ఇండియా యూనివర్స్‌గా.. హీరోయిన్‌గా తనేంటో ప్రూఫ్ చేసుకున్న నమ్రత.. ఆ తర్వాత మహేష్ వైఫ్ గా.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓ పక్క మహేష్ ఫినాన్షియల్ మ్యాటర్స్‌ను మేనేజ్ చేస్తూనే..
అమ్మ ఎప్పుడూ అంతే.. తన కొడుకు ఓ మంచి పని చేస్తే.. పొంగిపోతూ ఎమోషనల్ అవడం.. కామన్ మంతే! ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రత కూడా చేశారు ఇదే! తన కొడుకు చేసిన పనికి మురిపోతూ.. ప్రౌడ్‌గా ఫీలయ్యా అంటూ.. ఓ పోస్ట్ పెట్టారు నెట్టింటే! ఎస్! మిస్ ఇండియా యూనివర్స్‌గా.. హీరోయిన్‌గా తనేంటో ప్రూఫ్ చేసుకున్న నమ్రత.. ఆ తర్వాత మహేష్ వైఫ్ గా.. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓ పక్క మహేష్ ఫినాన్షియల్ మ్యాటర్స్‌ను మేనేజ్ చేస్తూనే.. ఇంకో పక్క ఏఎమ్‌బీ ఫౌండేషన్స్ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. వీటితో పాటు.. తన పిల్లలైన గౌతన్, సితారను మంచి మనసున్న వారిగా.. తీర్చిదిద్దుతూ.. వారిలో సేవా గుణాన్ని పెంపొదిస్తున్నారు. ఇక ఇదే నిజం అన్నట్టు.. ఇటీవల సితార తన ఫస్ట్ రెమ్యూనరేషన్‌ను ఏఎమ్‌బీ ఫౌండేషన్‌కే ఇచ్చింది. తన బర్త్ డే సందర్భంగా పేద పిల్లలకు సైకిళ్లను కూడా గిఫ్ట్ గా ప్రజెంట్ చేసింది. ఇక తాజాగా మహేష్ కొడుకు గౌతమ్ కూడా తన తండ్రి ఫౌండేషన్లో తన వంతుగా ఓ పని మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bro: పవన్ కళ్యాణ్ బ్రో దాటికి షేకవుతున్న OTT
ఛాన్స్‌పే డ్యాన్స్ అంటే ఇదే.. హీరోయిన్‌తో డైరెక్టర్ ముద్దులాట
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

