Bro: పవన్ కళ్యాణ్ బ్రో దాటికి షేకవుతున్న OTT
ఎన్నో అల్లర్ల మధ్య.. మరెన్నో అంచనాల మధ్య.. .జూలై 28న రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైన బ్రో మూవీ... స్టిల్ తన ఊపును కంటిన్యూ చేస్తూనే ఉంది. ఓ మూడు వారాల ముందర థియేటర్లను షేక్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో.. స్ట్రీమ్ అవుతూ.. ఆలోవర్ ఇండియా అందర్నీ ఎంటర్‌టైన్ కూడా చేస్తోంది. దాంతో పాటే.. ఇండియాలోనే నెంబర్ 1గా ట్రెండ్ కూడా అవుతోంది.
ఎన్నో అల్లర్ల మధ్య.. మరెన్నో అంచనాల మధ్య.. .జూలై 28న రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైన బ్రో మూవీ… స్టిల్ తన ఊపును కంటిన్యూ చేస్తూనే ఉంది. ఓ మూడు వారాల ముందర థియేటర్లను షేక్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో.. స్ట్రీమ్ అవుతూ.. ఆలోవర్ ఇండియా అందర్నీ ఎంటర్‌టైన్ కూడా చేస్తోంది. దాంతో పాటే.. ఇండియాలోనే నెంబర్ 1గా ట్రెండ్ కూడా అవుతోంది. ఎస్ ! సముద్రఖని డైరెక్షన్లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ మోస్ట్ అవెటెడ్ కాంబోలో వచ్చిన ఫిల్మ్ బ్రో! తమిళ్ వినోదయ సితంకి రిమేక్‌గా.. త్రివిక్రమ్స్ రైటింగ్స్‌లో తెరకెక్కిన ఈసినిమా ఆగస్టు 25 నుంచి ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ.. నెట్ ఫ్లిక్స్‌లో కూడా దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసిన ర్యాంకింగ్స్లో… ఇండియాలోనే నెంబర్ 1 సినిమా ట్రెండ్ అవుతోంది పవన్ కళ్యాణ్ బ్రో మూవీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛాన్స్‌పే డ్యాన్స్ అంటే ఇదే.. హీరోయిన్‌తో డైరెక్టర్ ముద్దులాట
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

