Naga Chaitanya: పాపం! ప్రశాంతత లేకుండా పోయింది !
ఎక్కడ ఎప్పుడు.. ఎలా ఎందుకు పుడతాయో తెలియని రూమర్లు.. ఎప్పుడూ సెలబ్రిటీలను ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. ప్రశాంతత లేకుండా చేస్తూనే ఉంటాయి. ఒక్కో సారి రియాక్టవ్వాలో.. రిప్లై ఇవ్వాలో.. లేక సైలెంట్‌గా ఉండాలో తెలియని అయోమయంలో పడేస్తుంటాయి. ఇక ఇప్పుడు నాగ చైతన్య విషయంలో కూడా ఓ రూమర్ ఇలాగే చేసిందట. ఆయన్ను విపరీతంగా ఇరిటేట్ కూడా చేయడంతో.. ఏకంగా ఓ మీడియాతో ఈ ఇష్యూ గురించే మాట్లాడ వలిసి వచ్చిందట.
ఎక్కడ ఎప్పుడు.. ఎలా ఎందుకు పుడతాయో తెలియని రూమర్లు.. ఎప్పుడూ సెలబ్రిటీలను ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. ప్రశాంతత లేకుండా చేస్తూనే ఉంటాయి. ఒక్కో సారి రియాక్టవ్వాలో.. రిప్లై ఇవ్వాలో.. లేక సైలెంట్‌గా ఉండాలో తెలియని అయోమయంలో పడేస్తుంటాయి. ఇక ఇప్పుడు నాగ చైతన్య విషయంలో కూడా ఓ రూమర్ ఇలాగే చేసిందట. ఆయన్ను విపరీతంగా ఇరిటేట్ కూడా చేయడంతో.. ఏకంగా ఓ మీడియాతో ఈ ఇష్యూ గురించే మాట్లాడ వలిసి వచ్చిందట. సమంతతో తెగతెంపులు చేసుకుంది మొదలు.. రకరకాల రూమర్స్‌తో.. అటు నేషనల్ మీడియాలోనూ.. ఇటు రీజనల్ అండ్ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్న నాగచైతన్య మరో సారి అదే అయ్యారు. రీసెంట్ గా ఓ సినిమా ప్రీమియర్‌కు వెళ్లిన చైకు.. సినిమా మధ్యలో ఖుషీ ట్రైలర్ రావడం నచ్చలేదని.. అందులో సమంత విజయ్ దేవరకొండతో.. రొమాన్స్ చేసే సీన్లను చూసి..కాస్త అసహనం వ్యక్తం చేశాడని.. ఉండబట్టలేక థియేటర్ నుంచి బయటికి వెళ్లారని సోషల్ మీడియాలోనూ కొన్ని వెబ్ సైట్లలోనూ.. ఓ న్యూస్ రన్ అయింది. ఇక ఇది కాస్త చై వరకు వెళ్లడంతో.. తాజాగా ఆయన ఓ ఇంగ్లీష్ మీడియాతో ఈ విషయం గురించి స్పందించారు. క్లారిటీ కూడా ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Namrata Shirodkar: ‘ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ ‘ ఎమోషనల్ పోస్ట్
Bro: పవన్ కళ్యాణ్ బ్రో దాటికి షేకవుతున్న OTT
ఛాన్స్‌పే డ్యాన్స్ అంటే ఇదే.. హీరోయిన్‌తో డైరెక్టర్ ముద్దులాట
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

