Naveen Polishetty: అనుష్క తీరుతో.. తీవ్రంగా కష్టపడుతున్న పొలిశెట్టి
ఓ సినిమాను తీయడం కంటే.. దాన్ని ప్రమోట్ చేయడం ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. ఈ ప్రమోషన్ అనేది ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఎంత క్రేజ్ ఉన్న హీరో, హీరోయిన్ అయిన వారి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు. వారి శక్తి మేరకు తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఎందుకనో.. ఈసారి మాత్రం అనుష్క ప్లేట్ ఫిరాయించారు. నోప్రమోషన్స్ అనే కొత్త స్టాండ్ తీసుకున్నారు.
ఓ సినిమాను తీయడం కంటే.. దాన్ని ప్రమోట్ చేయడం ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది. ఈ ప్రమోషన్ అనేది ఆ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఎంత క్రేజ్ ఉన్న హీరో, హీరోయిన్ అయిన వారి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు. వారి శక్తి మేరకు తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఎందుకనో.. ఈసారి మాత్రం అనుష్క ప్లేట్ ఫిరాయించారు. నోప్రమోషన్స్ అనే కొత్త స్టాండ్ తీసుకున్నారు. మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్‌కు దూరం దూరం అంటున్నారు. దీంతో సోలోగా మిస్టర్ పొలిశెట్టే కష్టపడుతూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఆఫ్టర్ జాతి రత్నాలు ఇండస్ట్రీ హిట్ యూవీ క్రియేషన్స్‌లో.. మహేష్ డైరెక్షన్లో అనుష్క షెట్టికీ జోడీగా.. నవీన్ పొలిశెట్టి చేసిన సినిమా మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి. అయితే బిగినింగ్ నుంచి బజ్ లేని ఈసినిమాను ఉన్నట్టుండి సెప్టెంబర్ 7న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు ఈ మూవీ మేకర్స్. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేసి.. సినిమాపై ఓవర్ నైట్ హైప్ తీసుకొచ్చేశారు. సినిమా హిట్టనే పాజిటివ్ వైబ్రేషన్స్ పుట్టేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: గుడ్ న్యూస్.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది | ఆ న్యూస్‌పై నాగచైతన్య సీరియస్
Manmadhudu: రచ్చ రచ్చగా మన్మథుడు థియేటర్స్
King Of Kotha: దుల్కర్‌కు కోలుకోలేని దెబ్బ !! దారుణంగా KOA కలెక్షన్స్
Naga Chaitanya: పాపం! ప్రశాంతత లేకుండా పోయింది !
Namrata Shirodkar: ‘ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ ‘ ఎమోషనల్ పోస్ట్
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

