బైక్‌పై సింహం షికార్లు !! ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
ఇంటర్నెట్ ప్రపంచం చిత్రవిచిత్రాలతో కూడుకున్నది. ఇక్కడ దొరకని కంటెంట్ అంటూ ఉండదు. చీమనుంచి చిరుతపులివరకూ, భూమినుంచి చంద్రమండలం వరకూ అన్నీ క్షణాల్లో కళ్లముందుంచుతుంది. అయితే ఇక్కడ వినోదానికి కూడా కొదవు వుండదు. ఆ వినోదం జంతువులకు సంబంధించినది అయితే మరింత మజాగా ఉంటుంది. సింహం గురించి అందరికీ తెలిసిందే. అడవికి రాజు.. లయన్.. ద కింగ్.. బైక్‌పైన షికారుకొస్తే.. ఇదిగో ఇలా ఉంటుంది.
ఇంటర్నెట్ ప్రపంచం చిత్రవిచిత్రాలతో కూడుకున్నది. ఇక్కడ దొరకని కంటెంట్ అంటూ ఉండదు. చీమనుంచి చిరుతపులివరకూ, భూమినుంచి చంద్రమండలం వరకూ అన్నీ క్షణాల్లో కళ్లముందుంచుతుంది. అయితే ఇక్కడ వినోదానికి కూడా కొదవు వుండదు. ఆ వినోదం జంతువులకు సంబంధించినది అయితే మరింత మజాగా ఉంటుంది. సింహం గురించి అందరికీ తెలిసిందే. అడవికి రాజు.. లయన్.. ద కింగ్.. బైక్‌పైన షికారుకొస్తే.. ఇదిగో ఇలా ఉంటుంది. వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో ఓ వీధిలో ఓ బైక్ పార్క్ చేసి ఉంది. దానిపైన ఓ సింహం కూర్చుని ఏయ్.. త్వరగా రా.. ఎంతసేపు.. అంటూ ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుంది. సింహం రమ్మని పిలిస్తే వెళ్లడానికి ఎవరు సాహసిస్తారు చెప్పండి ఎవరూ రాలేదు. అయితే ఆ సింహం మాత్రం అలానే బైక్‌పైన కూర్చుని ఉంది. కొందరు మాత్రం అటుగా కార్లలో వెళ్తున్న వారు ఆ జంతువును వెనుకనుంచి తమ మొబైల్ ఫోన్లతో వీడియో తీసారు. అలా వీడియో తీస్తూ ముందుకు వెళ్లాక అసలు విషయం అర్ధమైంది. అది సింహం కాదు..గ్రామ సింహం. దానికి సింహంలా వేషం కట్టి బైక్‌పైన ఎవరో కూర్చోబెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చందమామ అసలు రూపం బయటపెట్టిన విక్రమ్ ల్యాండర్ !!
పిల్లలు స్కూల్ డుమ్మా కొడితే తల్లిదండ్రులకు జైలు శిక్ష
హైదరాబాద్‌లో ఇటుక బిర్యానీ.. తింటే యమ రుచిలే !!
లారీ చక్రాలమధ్య నిల్చుని యువకుడు స్కేటింగ్ !!
చంద్రుడిపై బెంగళూరు యువకుడు ?? నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

