అమ్మకానికి పాత గోడ !! ధర రూ. 41 లక్షలు !!
ఇళ్ళు, లేదా స్థలాలు అమ్మడం మనం చూశాం. అలాగే ఇంట్లోని పాత వస్తువులను అమ్మడం కూడా చూశాం. పురాతన వస్తువులు పెద్ద మొత్తంలో అమ్ముడుపోవడం కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఓ విచిత్రమైన సేల్ పెట్టాడు. అదే ఓ పాత గోడను అమ్మకానికి పెట్టాడు. అది కూడా ఏకంగా 41 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టాడు. ఇదేంటి పాత గోడ అమ్మకానికి పెట్టడం అనుకుంటున్నారా? లీకేజీ ప్రభావం అలా ఉంటుంది మరి.
ఇళ్ళు, లేదా స్థలాలు అమ్మడం మనం చూశాం. అలాగే ఇంట్లోని పాత వస్తువులను అమ్మడం కూడా చూశాం. పురాతన వస్తువులు పెద్ద మొత్తంలో అమ్ముడుపోవడం కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఓ విచిత్రమైన సేల్ పెట్టాడు. అదే ఓ పాత గోడను అమ్మకానికి పెట్టాడు. అది కూడా ఏకంగా 41 లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టాడు. ఇదేంటి పాత గోడ అమ్మకానికి పెట్టడం అనుకుంటున్నారా? లీకేజీ ప్రభావం అలా ఉంటుంది మరి. ఓ ఇంటిగోడ వాటర్ లీకేజీ కారణంగా అది అమ్మకానికి పెట్టాల్సి వచ్చింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ రాష్ట్రం ఓల్డ్ జార్జిటౌన్‌లో ఉంది ఈ గోడ. గోడలో కొంత భాగం అలెన్ బర్గ్, మరికొంత భాగం డేనియలా వాల్స్ అనే మహిళ పేరు మీద ఉంది. అలెన్ నిర్లక్ష్యం వల్ల గోడ నుంచి నీరు లీక్ అవుతూ తన ఇల్లు దెబ్బతింటోందని డేనియెలా గగ్గోలు పెడుతోంది. అయితే గోడ మరమ్మతుల కోసం చాలా ఖర్చు చేశానని, ఇక తనవల్లకాదని అలెన్ చేతులెత్తేశాడు. ఇద్దరి మధ్య గొడవలు ముదిరి టౌన్ ప్లానంగ్ అధికారులకు వరకు వెళ్లింది. గోడతో అంత ఇబ్బందిగా ఉంటే మీరే కొనుక్కోండి అంటూ అలెన్ దాన్ని 41 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. కూలిపోయే గోడకు అంత ఖరీదా.. 600 డాలర్లకు మించి ఇవ్వని తేల్చి చెప్పేసింది డేనియాలా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టం వెంటే వస్తున్నప్పుడు.. యముడైనా ఆగిపోవాల్సిందే !!
Naveen Polishetty: అనుష్క తీరుతో.. తీవ్రంగా కష్టపడుతున్న పొలిశెట్టి
TOP 9 ET News: గుడ్ న్యూస్.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తోంది | ఆ న్యూస్‌పై నాగచైతన్య సీరియస్
Manmadhudu: రచ్చ రచ్చగా మన్మథుడు థియేటర్స్
King Of Kotha: దుల్కర్‌కు కోలుకోలేని దెబ్బ !! దారుణంగా KOA కలెక్షన్స్