Allu Arjun: ఇన్‌స్టా పేజ్‌కెక్కిన ఏకైన హీరో.. సృష్టించిన చరిత్ర బన్నీ !!
ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తెలుసా..? ఇన్‌స్టాగ్రామ్ తెలుసు కానీ.. ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏంటని ఆలోచిస్తున్నారా? అదే అండి! ఇన్‌స్టా గ్రామ్ వాళ్ల అఫీషియల్ అకౌంట్. మీ అకౌంట్ నా అకౌంట్‌లాగే.. సాధారణ అకౌంట్, కానీ.. దీన్ని హ్యాండిల్ చేస్తుంది మాత్రం ఇన్‌స్టాగ్రామ్ టీం. ఎస్! దాదాపు 654 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్‌లో.. చాలా అరుదుగా పోస్టులు పడుతుంటాయి. అలాంటీ ఈ అకౌంట్‌లో.. మొట్టమొదటి సారి ఓ సౌత్ ఇండియన్ హీరో వీడియో..
ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ తెలుసా..? ఇన్‌స్టాగ్రామ్ తెలుసు కానీ.. ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఏంటని ఆలోచిస్తున్నారా? అదే అండి! ఇన్‌స్టా గ్రామ్ వాళ్ల అఫీషియల్ అకౌంట్. మీ అకౌంట్ నా అకౌంట్‌లాగే.. సాధారణ అకౌంట్, కానీ.. దీన్ని హ్యాండిల్ చేస్తుంది మాత్రం ఇన్‌స్టాగ్రామ్ టీం. ఎస్! దాదాపు 654 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్‌లో.. చాలా అరుదుగా పోస్టులు పడుతుంటాయి. అలాంటీ ఈ అకౌంట్‌లో.. మొట్టమొదటి సారి ఓ సౌత్ ఇండియన్ హీరో వీడియో.. మన బన్నీ వీడియో పోస్ట్ అయింది. ఇదే ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ సెన్సేషనల్ అవుతూనే.. బన్నీని చరిత్రకెక్కేలా చేసింది. చాలా రేర్‌గా… ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యే వాళ్లను..! ఇన్‌స్టాగ్రామ్ టాప్ ఇన్‌ప్లూయెన్సర్‌ను..! వరల్డ్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీలను..! వారి జెర్నీకి సంబంధించిన వీడియోలను రీల్స్‌గా.. .. ఫోటోలుగా ఈ అకౌంట్‌లో షేర్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్ టీం. అలా ఇప్పటివరకు జస్ట్ 7,482 పోస్టులు మాత్రమే చేసిన ఈ టీం.. తాజాగా బన్నీకి తమ హ్యాండిల్లో చోటిచ్చింది. దాదాపు 20 మిలియన్ ఫాలవర్స్‌తో.. తన సినిమాలతో.. క్రేజ్‌తో ఇన్‌స్టాలో ఎప్పుడూ ట్రెండ్ అయ్యే ఈ స్టార్ లైఫ్‌ను ఓ చిన్న రీల్లో తన ఫాలోవర్స్ ముందుకు తీసుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Devarakonda: VD స్పెషల్ అనౌన్స్‌మెంట్.. మొత్తానికి దారిలో పడ్డాడుగా..
Chiranjeevi: అశ్వినీదత్ భారీ ఆఫర్.. ఒక్క మాటతో తిరస్కరించిన చిరు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

