Pushpa 2: ఈ ఒక్క సీన్ చాలు.. థియేటర్ షేకవ్వడం పక్కా అంతే!
అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్‌లోకి రీల్‌గా మారిపోయారు. తన షెడ్యూల్ ఎలా ఉంటుంది. మార్నింగ్ ఎలా మొదలవుందనేది.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఇక దాంతో పాటే.. పుష్ప2 షూటింగ్ సంబంధించిన కొన్ని సీన్స్‌ను చూపించేసి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. దాంతో పాటే.. ఆ వీడియోలోని ఒక్క సీన్‌తో.. అందులోని తన యాటిట్యూడ్‌తో.. స్వాగ్‌తో.. ఫ్యాన్స్‌కు కిక్కిస్తున్నారు.
అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్‌లోకి రీల్‌గా మారిపోయారు. తన షెడ్యూల్ ఎలా ఉంటుంది. మార్నింగ్ ఎలా మొదలవుందనేది.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఇక దాంతో పాటే.. పుష్ప2 షూటింగ్ సంబంధించిన కొన్ని సీన్స్‌ను చూపించేసి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. దాంతో పాటే.. ఆ వీడియోలోని ఒక్క సీన్‌తో.. అందులోని తన యాటిట్యూడ్‌తో.. స్వాగ్‌తో.. ఫ్యాన్స్‌కు కిక్కిస్తున్నారు. రేపొద్దున థియేటర్ షేకవ్వడం పక్కా అనే కామెంట్ దిమ్మతిరిగే రేంజ్‌లో వచ్చేలా చేసుకుంటున్నారు. ఎస్ ! ఇప్పటికే నేషనల్ అవార్డ్ తీసుకున్న అల్లు అర్జున్ ,… అప్పటి నుంచి.. త్రూ అవుట్ ఇండియా వైరల్ అవుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అతి కొద్ది దక్కే అవకాశాన్ని అందుకున్నారు. వారు అఫీషియల్ అకౌంట్‌లో రీల్ గా.. తన ఇంట్రెస్ట్స్ పంచుకున్నారు. దాంతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలోని పుష్ప సెట్‌ను.. చూపించారు. పుష్పగా తన మేకోవర్ దగ్గరి నుంచి… ఆ రోజు సీన్ పేపర్ చదవడాన్ని.. ఆ తరువాత సుకుమార్ సీన్ ఎక్స్ ప్లేన్ చేస్తుంటే క్యారెక్టర్‌లోకి పరకాయప్రవేశం చేయడాన్ని ఆ వీడియోలో చూపించారు బన్నీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆమెకి లేని నొప్పి మీకెందుకు’ ముద్దుపై డైరెక్టర్ పచ్చి రియాక్షన్
Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్
Allu Arjun: ఇన్‌స్టా పేజ్‌కెక్కిన ఏకైన హీరో.. సృష్టించిన చరిత్ర బన్నీ !!
Vijay Devarakonda: VD స్పెషల్ అనౌన్స్‌మెంట్.. మొత్తానికి దారిలో పడ్డాడుగా..
Chiranjeevi: అశ్వినీదత్ భారీ ఆఫర్.. ఒక్క మాటతో తిరస్కరించిన చిరు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

